TS TET DSC 2024 PAPER-1 SGT PAPER-2 SA  TS 7th CLASS TELUGU MOCK TEST-20

Spread the love

TS TET DSC 2024 PAPER-1 SGT PAPER-2 SA  TS 7th CLASS TELUGU MOCK TEST-20

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. మా అమ్మ "మొహం సంతోషం"తో వెలుగుతుంది. అనే వాక్యలో గీతగీసిన పదాల వికృతులను గుర్తించండి ?

#2. మేనల్లుడు అనే పదం ఏ సంధికి చెందినదో గుర్తించండి ?

#3. 'బొమ్మనిచ్చెను' అనే పదంని విడదీసి రాయగా ఈ క్రింది వాటిలో ఏమి వచ్చును ?

#4. ఉత్తునకు అచ్చుపరమైతే సంధి............గా జరుగును

#5. ఈ క్రింది వాటిలో ఉత్త్వసంధికి ఉదాహరణగా చెప్పబడని దానిని గుర్తించండి ?

#6. కుల్యలో పిల్లలు కాగితపు పడవలు వేసి ఆడుకుంటున్నారు.. ఈ వాక్యంలో కుల్య అనగా అర్ధమేమిటి ?

#7. ఈ క్రింది వాటిలో 'సన్న్యాసి' అనే పదం యొక్క పర్యాయపదం కాని దానిని గుర్తించండి ?

#8. కుందేలు ఉపాయంతో తనకు వచ్చిన అపాయాన్ని జయించింది. ఈ వాక్యంలో కుందేలు స్థానంలో ఏ పదంని ఉంచితే వాక్య అర్ధం మారిపోతుంది ?

#9. అంగడి, కంఠీరవం, కులం అనే పదాల వరుస నానార్థాలు కాని వాటిని ఈ క్రింది పదాలలో గుర్తించండి ?

#10. కందిలి, గొందు, చడి అనే తెలంగాణ పదాలకు వరుస అర్థాలను ఈ క్రింది వాటిలో గుర్తించండి ?

#11. 'పల్లె అందాలు' పాఠ్యాంశ కర్త ఎవరు ?

#12. పల్లె అందాలు' పాఠ్యాంశం ఈ క్రింది ఏ ప్రక్రియకు చెందింది.

#13. కవిశిఖామణి అనే బిరుదు గల కవి ఎవరు ?

#14. ఇత్తు అనగా అర్ధమేమిటి ?

#15. 'రానిది+అని' అనే పదంని కలిపి రాయగా ఏమి వచ్చును ?

#16. 'వాఖ్యానచక్రవర్తి' అని బిరుదు గల కవి ఎవరు ?

#17. "కవికుల గురువు" గా వాఖ్యానించబడిన వారెవరు ?

#18. 'పల్లె అందాలు' పాఠ్యాంశం అచ్చివేంకటాచార్యులు గారు రచించిన ఈ క్రింది ఏ రచననుండి గ్రహింపబడింది ?

#19. ఈ క్రింది రచనలలో ఏది అచ్చి వేంకటాచార్యులు గారి రచన కానిది గుర్తించండి ?

#20. ఈ క్రింది రచనలలో ఏది అచ్చివేంకటాచార్యులు గారు రచించిన "ఏకశ్వాస ప్రబంధం" ?

#21. శ్రీమహావిష్ణువు యొక్క దశావతారాలలో మూడోవతరాన్ని గుర్తించండి ?

#22. నవరసాలలో ఈ క్రింది వాటిలో ఒకటి ఉండదు అదేమిటో గుర్తించండి?

#23. "తటాకంలో" రకరకాల చేపలు ఉన్నాయి. అనే వాక్యంలో గీతగీసిన పదం యొక్క అసమానార్థక పదంని గుర్తించండి ?

#24. "శ్రీ" అనే పదం యొక్క నానార్ధక పదం కాని దానిని గుర్తించండి ?

#25. తేరు మీదరారా... తేనెపట్టు తేరా.......అనే గేయంలో తేరు అనగా అర్ధమేమిటి ?

#26. ఈ క్రింది వాటిలో ఏమ్యాదులు కాని దానిని గుర్తించండి ?

#27. ఏమ్యాదుల ఇత్తునకు అచ్చుపరమైతే సంధి ......గా జరుగుతుంది.

#28. ఒకసారి సంధి జరిగి, ఇంకొసారి సంధి జరగకపోవడాన్ని వ్యాకరణ భాషలో ..... అంటారు ?

#29. ఈ క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి ?

#30. ఈ క్రింది వాటిలో ఇత్వసంధి చెందిన ఉదాహరణ కాని దానిని గుర్తించండి ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *