TS TET DSC 2024 PAPER-1 SGT PAPER-2 SA  TS 7th CLASS TELUGU MOCK TEST-18

Spread the love

TS TET DSC 2024 PAPER-1 SGT PAPER-2 SA  TS 7th CLASS TELUGU MOCK TEST-18

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. 'చదువు' పాఠ్యాంశ రచయిత ఎవరు ?

#2. 'చదువు' పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది ?

#3. 'చదువు' పాఠ్యాంశ ఇతివృత్తం ఏమిటి ?

#4. "సింహాసన ద్వాత్రింశిక" అనే రచన ఈ కింది కవులలో ఎవరిది ?

#5. "సత్సాంగత్యం" అనగా అర్ధమేమిటి ?

#6. "ధర" అనే పదం పర్యాయపదం కానిదేది ?

#7. 'కమలాకరం' అనే వ్యుత్పత్తికి అర్ధం ఏమిటి ?

#8. కథాకావ్యంలో ఈ క్రింది లక్షణం ప్రధానం ?

#9. చదువు పాఠంలోని కమలాకరుని కథ సింహాసన ద్వాత్రింశిక ఏ ఆశ్వాసం నుండి తీసుకోబడింది ?

#10. చదువు పాఠంలోని కమలాకరుని కథను భాజరాజుకు ఏ సాలభంజిక చెప్పింది ?

#11. 'శృంగ ద్వంద్వం లేని యెద్దతఁడనం జెల్లుందృణం బాతఁడ' అనే పాదంలో శృంగం అనగా అర్ధం ఏమిటి ?

#12. వక్త్రము, తృణం అను పదాల అర్ధాలను గుర్తించండి ?

#13. ఆత్మజుడు, శాకం వరుస పదాలు పర్యాయపదాలు కాని వాటిని గుర్తించండి ?

#14. 'కన్నులు లేనివాడు అంధుడు కాడు, విద్యాహీనుడు అంధుడు అని చెప్పిన వారెవరు ?

#15. 'చదువని వాడజ్ఞుండగు చదివిన సదసద్వివేక, చతురత గల్గున్... అంటూ చదువు గొప్పతనం తెలిపే పద్యం రాసిన గొప్పకవి ఎవరు ?

#16. 'నాయనమ్మ' పాఠ్యాంశం ఇతివృత్తం ఏమిటి ?

#17. 'నాయనమ్మ' పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది ?

#18. పూర్తి అర్ధాన్ని తెలిపే క్రియలను ఏమంటారు ?

#19. 'అంబరం' పద అర్ధాన్ని గుర్తించండి ?

#20. ''ఒరులు' పద అర్ధాన్ని గుర్తించండి ?

#21. ఈ క్రింది వాటిలో ఏది "ఏనుగు" అనే పదంకి పర్యాయపదం కానిది ?

#22. ఈ క్రింది వాటిలో కథానిక లక్షణం కాని దానిని గుర్తించండి ?

#23. అందరితో కలిసి ఆడుకో! అనే పదంలో దాగివున్న విభక్తి ప్రత్యయంని గుర్తించండి ?

#24. శేఖర్.................రవి ఎదురుచుశాడు. అనే వాక్యంలో ఏ విభక్తి ప్రత్యయం అయితే సరిగా ఒదిగిపోతుంది ?

#25. ఈ క్రింది ఏ వాక్యంలో అసమాపక, సమాపక క్రియలు వరుసగా లేవో గుర్తించండి ?

#26. అమ్మ నన్ను దగ్గరకు తీసుకొని కన్నీళ్ళు తూడ్చింది. అనే వాక్యంలో ముందుగా ఏ క్రియ వచ్చింది ?

#27. ఈ కింది పదాలలో ఏ పదం 'అంగడి' అనే పదం యొక్క పర్యాయపదంగా చెప్పబడదు ?

#28. ఈ క్రింది పదాలలో ఏ పదం 'కుందేలు' అనే షదంకి పర్యాయపదంగా చెప్పబడదు ?

#29. ఈ క్రింది పదాలలో ఏ పదం 'కంఠీరవం' అనే పదంకి నానార్ధక పదంగా రానిది గుర్తించండి ?

#30. ఈ క్రింది పదాలలో ఏ పదం 'కేసరి' అనే పదంకి నానార్ధక పదంగా రానిది గుర్తించండి ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *