TS TET DSC 2024 PAPER-1 SGT PAPER-2 SA  TS 6th CLASS TELUGU MOCK TEST-17

Spread the love

TS TET DSC 2024 PAPER-1 SGT PAPER-2 SA  TS 6th CLASS TELUGU MOCK TEST-17

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. సమ్మక్క-సారలమ్మ జాతర ఏ రోజునుండి ప్రారంభం అగును ?

#2. మేడారం జాతరంలో బెల్లంని ఏమని పిలుస్తారు ?

#3. యాసంగి కొత్తకు కూరగాయలు కరువు, వానాకాలం కొత్తకు........కరువు. ఖాళీని పూరించండి ?

#4. 'కొత్త పండుగలేదు - .......ఆత్మలేదు'. అనే తెలంగాణా సామెతను పూరించండి ?

#5. కొత్తగా పండిన వద్దను దంచి బియ్యం తీసి వాటితో పిండివంటలు చేసి నలుగురిని పిలిచి కదుపునిండా భోజనం పెట్టి తంతు ఏ పండుగలో ఉంది ?

#6. ఏరువాక అనగా ఏమిటి ?

#7. రైతులు తాము పండించిన పంటను అన్ని కులాల వారికి ఏ పేరుతో పంచేవారు ? 1) నగలు

#8. 'తానాషా' అనగా అర్థమేమిటి ?

#9. అంఘ్రి, అవరజుడు పదాల అర్థాలను గుర్తించండి ?

#10. ఎడద, ఎలమి పదాల అర్థాలను గుర్తించండి ?

#11. ఎలుక "కలుగు"లో "గాసం" ఉంది అనే వాక్యంలో గీత గీసిన పదాల అర్థాలు గుర్తించండి ?

#12. క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి ?

#13. నారి, నుడుగులు,, నళినీదళం పదాల అర్థాలను వరుసగా గుర్తించండి ?

#14. 'ఈ "మేను" ఒక "మృత్సిందము" అనే వాక్యంలో గీత గీసిన పదాల అర్థమేమిటి ?

#15. ముదము, మోదము, హర్షం అను పదాల అర్థాలను వరుసగా గుర్తించండి ?

#16. ఆ "రుధిరపు గీరలు" చూస్తుంటే భయమేస్తుంది' ?

#17. 'విభూతి, విరించి, వెతలు' అనే పదాల అర్థాలను గుర్తించండి ?

#18. రమ సుద్దులు వింటూ "సుషుప్తి"లోకి వెళ్ళింది. గీత తీసిన పదం అర్థమేమిటి ?

#19. 'కన్నులు' అనే పదం యొక్క పర్యాయపదం కానిదేది ?

#20. 'సింహం' అనే పదం యొక్క పర్యాయపదం కానిదేది ?

#21. ఈ క్రింది వాటిలో ప్రకృతి వికృతులకు సంబంధించి సరికాని జతను గుర్తించండి ?

#22. కరం, గోవు అనే పదాల నానార్ధక పదాలు కాని వాటిని గుర్తించండి ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *