TS TET DSC 2024 PAPER-1 SGT PAPER-2 SA  TS 6th CLASS TELUGU MOCK TEST-16

Spread the love

TS TET DSC 2024 PAPER-1 SGT PAPER-2 SA  TS 6th CLASS TELUGU MOCK TEST-16

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. పొట్లపల్లి రామారావు గారి రచనలో కవితా సంపుటాలు కాని దానిని గుర్తించండి ?

#2. 'జైలు' అనే పొట్లపల్లి రామారావు గారి రచన ఈ క్రింది వాటిలో ఏ సంపుటినో గుర్తించండి ?

#3. అర్థవంతమైన రెండు పదాలు కలసి కొత్తపదం ఏర్పడడాన్ని ఏమంటారు ?

#4. సమాసంలో మొదటి పదాన్ని 'పూర్వపదం' అనగా రెండోపదాన్ని ఏమని అంటారు ?

#5. 'గురుశిష్యుల బంధం చాలా గొప్పది' అనే వాక్యంలో దాగి ఉన్న సమాసంని గుర్తించండి ?

#6. ఈ క్రింది వాటిలో సరిగాలేని / సరిగా పూరింపబడని వాక్యంను గుర్తించండి ?

#7. రెండు కాని అంతకంటే ఎక్కువగాని సమప్రాధాన్యత గల నామవాచకాలు కలిసి ఒకే మాటగా ఏర్పడే సమాసం ఏది ?

#8. 'బాలనాగమ్మ' పాఠ్యాంశ ఇతివృత్తం ఏమిటి ?

#9. గోవు అనే పదంకి నానార్థక పదం కానిది ఏది ?

#10. కపి అనే పదం నానార్థం కానిదేది ?

#11. 'త్యాగము' అను పదం వికృతి పదం ఏమిటి ?

#12. క్రింది వాటిలో సామెతను గుర్తించండి ?

#13. క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి ?

#14. ఈ క్రింది వాటిలో 'అబద్ధం' అనే పదం యొక్క వ్యతిరేకార్థపదం నానార్ధంని గుర్తించండి ?

#15. 'పల్లెటూరి పిల్లగాడా!' అనే పాఠ్యాంశ రచయిత ఎవరు ?

#16. 'పల్లెటూరి పిల్లగాడా!' అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది ?

#17. 'పల్లెటూరి పిల్లగాడా!' అనే పాఠ్యాంశ ఇదివృత్తంని గుర్తించండి ?

#18. 'చిన్న పెద్దలు' ఈ క్రింది ఏ సమాసపదం ?

#19. పెందలాడే లేచి వ్యాయామం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది ?

#20. ఈ క్రింది వాటిలో ప్రకృతి-వికృతులకు సంబంధించి సరిగాని జతను గుర్తించండి ?

#21. ఈ క్రింద ఇవ్వబడిన పదాలలో ద్వంద్వసమాసానికి సరిగ్గా సరిపోని పదంని గుర్తించండి ?

#22. 'కాపాడుకుందాం' అనే పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి ?

#23. కాపాడుకుందాం పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది ?

#24. సంభాషణ ప్రక్రియ కొనసాగాలంటే కనీసం ఉండాల్సిన పాత్రల సంఖ్య ?

#25. ఈ క్రింది వాటిలో వేరుగా ఉన్న దానిని గుర్తించండి ?

#26. స్వేదం, సౌధం' అనే పదాలకు అర్థాలను గుర్తించండి ?

#27. దొంగల ....... పోలీసులు గాలిస్తున్నారు. అనే వాక్యంని పూరించడానికి ఉపయోగపడే విభక్తిని గుర్తించండి ?

#28. ఈ క్రింది పదాలలో ద్వంద్వ సమాసానికి సరైన ఉదాహరణను గుర్తించండి ?

#29. ఈ క్రింది వాటిలో ఉత్త్వసంధి ఉదాహరణను గుర్తించండి ?

#30. నవీన్ బాసరకు "వెళ్ళి" సరస్వతీ దేవిని దర్శించుకున్నాడు.?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *