TS TET DSC PAPER-1 SGT PAPER-2 SA  TS 6th CLASS TELUGU MOCK TEST-14

Spread the love

TS TET DSC PAPER-1 SGT PAPER-2 SA  TS 6th CLASS TELUGU MOCK TEST-14

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. పద్యం చదివి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి ? 'ఉన్నత సౌధ గోపురపు టుయ్యెల మంచములందు తిన్నగా కన్నులు మూసి గుఱ్ఱమని గాఢసుషుప్తిని మున్గియుండు సం పన్నుల మీదకిన్ జనగ వాటముకామిని వానదేవుడా! చిన్నని చొప్పకప్పుగుడిసెల్ వడికూలగ దాడిచేతువా!' పై పద్యం ఈ క్రింది ఏ రచన నుండి గ్రహింపబడింది ?

#2. పై పద్యంలో ఏయే అక్షరాల మధ్య యతిమైత్రి జరుగుతుంది ?

#3. ఆహా! ఆ బంగారు లేడి ఎంత బాగున్నది. అనే వాక్యంకి 3 సంబంధించి సరికాని జతను గుర్తించండి ?

#4. 'పోతన బాల్యం' అనే పాఠ్యాంశ రచయిత ఎవరు ?

#5. 'పోతన బాల్యం' పాఠం ఏ ప్రక్రియకు చెందింది ?

#6. కావ్య ప్రక్రియ యొక్క ప్రధాన లక్షణం ఏమిటి ?

#7. 'రైతుబిడ్డ' అనే వానమామలై రచన ఈ క్రింది వాటిలో దేని సంకలనం ?

#8. 'కందుకము' పద అర్థమేమిటి ?

#9. బోనం ఏ పదం యొక్క వికృతి పదం ?

#10. ఈ క్రింది పదాలలో వేరుగా ఉన్న దానిని గుర్తించండి?

#11. కమల విమలకు తెల్లని పుష్పం ఇచ్చింది. అనే వాక్యంలో తెల్లని అనే పదం దీనిని సూచిస్తుంది ?

#12. ఈ క్రింది వాటిలో వానమామలై వరదాచార్యులు గారి రచన కాని దానిని గుర్తించండి ?

#13. నామవాచకం యొక్క గుణాన్ని తెలిపే పదంని ఏమంటారు?

#14. 'అభినవ కాళిదా' బిరుదుగల కవిని గుర్తించండి ?

#15. క్రింది వాటిలో వానమామలై వరదన్న గారి బిరుదును గుర్తించండి ?

#16. ఈ క్రింది వాటిలో వరదన్న రచన కాని దానిని గుర్తించండి ?

#17. నిద్ర, పుస్తకం పదాల వికృతి పదాలను వరుసగా గుర్తించండి ?

#18. లింగవచన విభక్తి లేనిది ................?

#19. ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి?

#20. 'ఉడుత సాయం' అనే పాఠ్యాంశ రచయిత ఎవరు ?

#21. 'ఉడుత సాయం' అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది ?

#22. తెలుగులో తొలి రామాయణంను గుర్తించండి ?

#23. 'తరుమూషికం' అనగా అర్థమేమిటి ?

#24. రంగనాథ రామాయణం ఏ ప్రక్రియకు చెందినది ?

#25. 'ఉడతసాయం' అనే పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి ?

#26. 'ఉడుతసాయం' పాఠం రంగనాథ రామాయణంలోని ఏ కాండ నుండి గ్రహింపబడింది ?

#27. రంగనాథ రామాయణంలోని ఉత్తర కాండను రచించింది ఎవరు ?

#28. దూరం, శక్తి పదాల వరుస వికృతులను గుర్తించండి ?

#29. తదయక చనుదెంచి తనమేనియిసుక వడిగట్టపై రాల్చి పనధిలో మునిగి' అని రంగనాథ రామాయణంలో బుద్ధారెడ్డి ఎవరిని గురించి చెప్పారు ?

#30. ద్విపద గురించి సరియైన వాక్యం గుర్తించండి ? a. రెండు పాదాలుంటాయి. b. పాడుకోవడానికి అనువుగా ఉంటుంది.

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

insta page Follow :- CLICK HERE TO JOIN INSTAGRAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *