TS TET DSC PAPER-1 SGT PAPER-2 SA  TS 6th CLASS TELUGU MOCK TEST-13

Spread the love

TS TET DSC PAPER-1 SGT PAPER-2 SA  TS 6th CLASS TELUGU MOCK TEST-13

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. ల, యొక్క అనేవి వరుసగా ఏ విభక్తి ప్రత్యయాలో గుర్తించండి ?

#2. నా తెలంగాణ కోటి రతణాల వీణ' అని అన్న కవి ఎవరు ?

#3. 6వ తరగతి తెలుగువాచకం యొక్క నామంని ఈ క్రింది వాటిలో గుర్తించండి?

#4. 'నీతిశాస్త్రముక్తావళి' రచన కర్త ఎవరు ?

#5. ''శ్రీకాళహస్తీ మహత్మ్యము' అనే ప్రబంధంని రచించింది ఎవరు ?

#6. కుమారి శతక కర్త ఎవరు ?

#7. ప్రభుతనయ శతక కర్త ఎవరు ?

#8. గాంధీతాత శతక కర్త ఎవరు ?

#9. భరతసింహ శతక కర్త ఎవరు ?

#10. అతి ప్రసిద్ధి చెందిన సుమతీ శతకంని బద్దెన ఏ పద్యాలలో రాసాడు ?

#11. శ్రీకృష్ణదేవరాయల చేత 'అతులితమాధురీ మహిమ' అని కొనియాడబడిన కవి ఎవరు ?

#12. ఈ క్రింది వాటిలో ఏనుగు లక్ష్మణకవి గారి రచన కానిదేది ?

#13. పదాల మధ్య అర్ధసంబంధాన్ని ఏర్పరచేవి ఏవి ?

#14. తనయా అనే మకుటంతో శతకంను రచించిందెవరు ?

#15. కుమారీ! అనే మకుటంతో శతకంను రచించిందెవరు ?

#16. శిరశినహల్ కృష్ణమాచార్యుల రచన కాని దానిని గుర్తించండి ?

#17. 'రత్నమాల' అనే పేరుతో ఖండకావ్యాన్ని రచించిన కవి ఎవరు ?

#18. ''అభినవ కాళిదాసు' గా కీర్తి ఘడించిన కవి ఎవరు ?

#19. ఈ క్రింది వాటిలో బాలనరసింహాచారి గారి రచన కాని దానిని గుర్తించండి?

#20. ఈ క్రింది వాటిలో టి.వి. నారాయణ గారి రచన కాని దానిని గుర్తించండి ?

#21. టి.వి. నారాయణ గారు రచించిన రచనలలో ఉపనిషత్తుల వ్యాససంపుటి ఏదో గుర్తించండి ?

#22. మమత సమత కొరకు పుస్తకంను కొన్నది' అనే వ్యాంలోని వరుస విభక్తులేమిటి ?

#23. అవ్యయాలు లక్షణమేమిటో గుర్తించండి ?

#24. ‘బాలికలు ప్రధమ బహుమతి పొందారు' అనే వాక్యంలో దాగి ఉన్న విభక్తిని గుర్తించండి ?

#25. ఆశ ఉండాలి అట్ల"ని" అత్యాశ ఉండదు అనే వాక్యంలో గీత గీసిన పదం ఏ భాషాభాగానికి చెందునో గుర్తించండి ?

#26. ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి?

#27. పద్యం చదివి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి? 'ఉన్నత సౌధ గోపురపు టుయ్యెల మంచములందు తిన్నగా కన్నులు మూసి గుఱ్ఱమని గాఢసుషుప్తిని మున్గియుండు సం పన్నుల మీదకిన్ జనగ వాటముకామిని వానదేవుడా! చిన్నని చొప్పకప్పుగుడిసెల్ వడికూలగ దాడిచేతువా!' పై పద్యంలో కవి ఎవరిపై సానుభూతిని వ్యక్తం చేసారు ?

#28. పై పద్యంలో కవి ఎవరిని నిలదీస్తున్నాడు ?

#29. పై పద్యం ఏ రకమైన పద్య చందస్సుకు చెందినది ?

#30. పై పద్యం ఏ కవి కలం నుండి జాలువారింది ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

insta page Follow :- CLICK HERE TO JOIN INSTAGRAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *