TS TET DSC 4th CLASS TELUGU MOCK TEST-6

Spread the love

TS TET DSC 4th CLASS TELUGU MOCK TEST-6

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. ధర్మపురి చూస్తే ..... ఉండదు అనే తెలుగు సామెతను పూరించండి ?

#2. ఈ క్రింది వాటిలో గోదావరి నది దక్షిణ ఒడ్డున వెలసిన దేవాలయంని గుర్తించండి ?

#3. ఈ క్రింది ప్రాంతాలలో ఏ ప్రాంతంలో నిర్మించిన వంతెన కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలను కలుపుతుంది ?

#4. క్రింది వాటిలో శాతవాహనుల తొలి రాజధానిని గుర్తించండి ?

#5. "గాథసప్తశతి" అనే ప్రసిద్ధ గ్రంథం ఏ భాషలో రాయబడింది ?

#6. "గాథసప్తశతి" అనే పేరుతో 700 కథలను ప్రాకృతంలో రాసిన కవి ఎవరు ?

#7. మెగస్తనీసు అనే చరిత్రకారుడు తన ఇండికా అనే గ్రంథంలో ఈ క్రింది ఏ ప్రాంతం గురించి కొనియాడాడు ?

#8. ఇప్పుడు మనం మంథని అని పిలుస్తున్న ప్రాంతంని పూర్వం ఏమని పిలిచేవారు ?

#9. ఈ క్రింది వాటిలో గోదావరి నది మరోపేరు కాని దానిని గుర్తించండి ?

#10. అగస్త్య మహాముని స్థాపించిన అంబా అగస్త్యేశ్వరాలయం ఈ క్రింది ఏ ప్రాంతంలో ఉంది ?

#11. త్రివేణి సంగమంలో భాగస్వామ్యం లేని నదిని ఈ క్రింది వాటిలో గుర్తించండి ?

#12. గోదావరి నదికి పుష్కరాలు ఎన్ని సంవత్సరాలకు ఒక్కసారి వస్తాయి ?

#13. వహిదా బొమ్మలు అద్భుతంగా గీస్తుంది అనే వాక్యంలో విశేషణంని గుర్తించండి ?

#14. ప్రతిదినం నేను వ్యాయామం చేస్తాను అనే వాక్యంలో అవ్యయాన్ని గుర్తించండి ?

#15. క్రింది వాటిని జతపరచండి.

#16. ఆహా! రవి ఎంత అందంగా బొమ్మలు గీసాడు. అనే వాక్యంకి సంభందించిన సరైన వాటికి జతపరచండి.

#17. ఎలుకవిందు పాఠ్యాంశ ఇతివృత్తం ఏమిటి ?

#18. "ఎలుకవిందు" పాఠ్యాంశ రచయిత ఎవరు ?

#19. "నేను రేపు ఊరికి వెళతాను" అనే వాక్యంని పూర్తి చేయడానికి ఉపయోగించాల్సిన విరామచిహ్నంని గుర్తించండి ?

#20. "ఆకాశంలో సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఉన్నాయి" అనే వాక్యంలో ఉపయోగించదగ్గ రెండు విరామ చిహ్నాలను గుర్తించండి ?

#21. బొమ్మగుర్రం పాఠ్యాంశ రచయిత ఎవరు ?

#22. ' ! ' అనే చిహ్నం చివరన గల వాక్యాలను ఏమంటారు ?

#23. ఈ క్రింది ఏయే సందర్భాలలో మనం ఆశ్చర్యార్థచిహ్నాలు వాడమో గుర్తించండి ?

#24. PIN అనే పదం పూర్తి విస్తరణరూపం ఏమిటి ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *