TRIMETHODS TEST-32 TET DSC PAPER-1 SGT PAPER-2 SA [GRAND TEST]

Spread the love

TRIMETHODS TEST-32 TET DSC PAPER-1 SGT PAPER-2 SA [GRAND TEST]

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. ప్రాజెక్టు పని ఇవ్వడం ద్వారా విద్యార్థుల్లో ప్రధానంగా ఈ విలువను పెంపొందించవచ్చు.

#2. Roger Bybee సూచించిన 5–E నమూనాలోని అంశాల క్రమం

#3. సమాజ సంబంధిత పాఠ్య ప్రణాళికేతర కార్యక్రమాల ద్వారా విద్యార్థులు సంపాదించిన జ్ఞానాన్ని నిత్యజీవిత పరిస్థితులకు ఉపయోగించుకునేలా చేయడంలో ఉపాధ్యాయుని పాత్ర

#4. 'పరిస్థితులకు అనుగుణంగా ఫలితాలు మారే అవకాశం లేదు' అనే అంశం గణితం యొక్క ఈ స్వభావాన్ని సూచిస్తుంది ?

#5. క్రింది వాటిలో శీర్షికా పద్ధతి దోషము కానిది

#6. నోటు పుస్తకాలు, పరిశీలనలు, అనెక్టోటల్ రికార్డు, పోర్టుఫోలియో, పిల్లలడైరీ, రేటింగ్ స్కేల్ మొదలైనవి దీనికి సాధనాలు

#7. చర్చా పద్ధతి సోపానాలు వరుసగా

#8. నీటిలోతు పెరిగే కొద్దీ పీడనం పెరగవచ్చు అనునది ఏ రకమైన ప్రకల్పన

#9. కోర్ సబ్జెక్టులుగా పిలవబడేవి

#10. B అనే విద్యార్థి జనాభా లెక్కల పట్టికను వ్యాఖ్యానించాడు. R అనే విద్యార్థి సూర్యగ్రహణం, చంద్రగ్రహణం వ్యాఖ్యానించాడు. అయినా ఆ విద్యార్థులు సాధించే లక్ష్యాలు వరుసగా

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

TET DSC MORE TESTS FREE CLICK HERE HOME PAGE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *