TRIMETHODS TEST- 23 TET DSC PAPER-1 SGT PAPER-2 SA [సైన్స్ ఫెయిర్స్, సైన్స్ క్లబ్, క్షేత్ర పర్యటనలు, సైన్స్ మ్యూజియం]

Spread the love

TRIMETHODS TEST- 23 TET DSC PAPER-1 SGT PAPER-2 SA [సైన్స్ ఫెయిర్స్, సైన్స్ క్లబ్, క్షేత్ర పర్యటనలు, సైన్స్ మ్యూజియం]

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. 'మౌజియన్' అనునది ఏ భాషాపదం

#2. అంతర్జాతీయంగా ప్రసిద్ధి గాంచిన నేచురల్ హిస్టరీ మ్యూజియం ఎక్కడ ఉంది ?

#3. విశ్వేశ్వరయ్య టెక్నలాజికల్ మ్యూజియం గల ప్రాంతం

#4. బిర్లా సైన్స్ మ్యూజియం గల ప్రాంతం

#5. బాబా అటామిక్ రీసెర్చి స్టేషన్ గల ప్రాంతం

#6. ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి సైన్స్ ప్రదర్శన ఎప్పుడు జరిగింది?

#7. జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ఎన్ని రోజులు జరుగును ?

#8. రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ఎన్నిరోజులు జరుగును ?

#9. దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శన ఎన్ని రోజులు జరుగును ?

#10. జాతీయస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ ఎన్నిరోజులు జరుగును ?

#11. అంతర్జాతీయ సైన్స్ ఎగ్జిబిషన్ ఎన్నిరోజులు జరుగును ?

#12. రాష్ట్రస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ ను నిర్వహించేది.

#13. దక్షిణ భారతస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ ను నిర్వహించేది

#14. జాతీయస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ ను నిర్వహించేది

#15. ఒక ఉపాధ్యాయుడు, ఇద్దరు విద్యార్థులు, మూడు ప్రదర్శనాంశాలతో ఏ స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో పాల్గొంటారు?

#16. క్షేత్ర పర్యటనలోని సోపానాలు వరుసగా

#17. క్షేత్ర పర్యటనలో ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి ఎంత ఉండాలి?

#18. అంతర్జాతీయంగా పేరుగాంచిన నేచురల్ హిస్టరీ మ్యూజియమ్ ఎక్కడ ఉన్నది.

#19. వివిధ రకాలైన వస్తువులను సేకరించి, పొందుపరచి, భద్రపరిచే ప్రదేశంను ఏమంటారు ?

#20. మ్యూజియం అనే పదానికి మూలం మౌజియన్ అనే గ్రీకు పదం దీని అర్ధం.

#21. క్షేత్రపర్యటనలకు ఎడ్గార్డెల్ శంఖులో ఎన్నవ స్థానం ఇవ్వబడింది.

#22. విద్యార్థులు క్షేత్ర పర్యటనలో సేకరించిన అంశాలను ఎక్కడ భద్రపరచాలి.

#23. సైన్స్ క్లబ్ నిర్వాహకుడు

#24. సైన్స్ క్లబ్ అధ్యక్షుడు

#25. ఒక సబ్జెక్ట్ పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థులందరూ ఒకచోట చేరి ఇష్టాగోష్టి జరిపేది

#26. సైన్స్ క్లబ్ నిర్వహణ దీనిలో భాగం కావాలి

#27. మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సైన్స్ ప్రదర్శన జరిగిన సం॥

#28. మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సైన్స్ ప్రదర్శన ఎక్కడ జరిగింది.

#29. రాష్ట్రపతి ప్రారంభించే సైన్స్ ఎగ్జిబిషన్

#30. 1998 - 99లో జరిగిన అంతర్జాతీయ సైన్స్ ఎగ్జిబిషన్లో బహుమతి పొందిన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

TET DSC MORE TESTS FREE CLICK HERE HOME PAGE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *