TRIMETHODS TEST- 19 TET DSC PAPER-1 SGT PAPER-2 SA [నిరంతర సమగ్ర మూల్యాంకనం (CCE)]

Spread the love

TRIMETHODS TEST- 19 TET DSC PAPER-1 SGT PAPER-2 SA [నిరంతర సమగ్ర మూల్యాంకనం (CCE)]

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. క్రింది వాటిలో పరీక్షకు సంబంధించి సరికాని వాక్యము

#2. తరగతి గదిలో దొంగతనం చేసిన విద్యార్థిని ఏ ప్రక్రియ ద్వారా మారుస్తావు ?

#3. తరగతి గదిని ఎ-గ్రూపు, బి-గ్రూపు విద్యార్థులుగా విభజించడానికి తోడ్పడేది ?

#4. తరగతి గదిలో తీవ్ర అసహనానికి గురైన రాజును చూసి తాను మందలించడమే ఈ చర్యకు కారణమని ఉపాధ్యాయుడు గమనించాడు. ఈ చర్య

#5. నికషను తయారు చేయడంలో మొదటి సోపానం

#6. విద్యార్థిలోని బలం, బలహీనతలను తెలుసుకునే మూల్యాంకనం

#7. విద్యార్థి భావనలు ఏర్పరుచుకునే దశలో జరిగే మూల్యాంకనం

#8. సంకలన మూల్యాంకనానికి సంబంధించిన సమాధాన సూచించండి.

#9. తరగతి గదిలో చిత్రలేఖనంలో ఆసక్తి గల విద్యార్థిని ఏ మూల్యాంకనం ద్వారా అభివృద్ధి చేయవచ్చు ?

#10. కింది వాటిలో మౌఖిక పరీక్షకు సంబంధించని అంశం.

#11. లెక్కించడం, కొలవడం, గ్రాఫు గీయడం మొదలైనవి ఏ రకానికి చెందిన పరీక్షలు ?

#12. స్వేచ్ఛాయుత ప్రతిస్పందనా ప్రశ్నలుగా పిలువబడేవి

#13. "ఆవు సాదు జంతువు :: పులి : ----- " ప్రశ్న రకం

#14. కింది వాటిలో వ్యాసరూప ప్రశ్నలకు సంబంధించిన అంశం

#15. ఏ వరుసలో నుండి జతపరచవలసిన అంశాలను ఎంపిక చేసుకోవాలో, ఆ వరుసలో వాటి సంఖ్య మిగిలిన వరుసలో వాటి సంఖ్య కంటే -----

#16. కింది వాటిలో బహుళైచ్ఛిక ప్రశ్న లక్షణం

#17. వీటిని గణన చేయడం తేలిక మరియు మాపనంలో వైవిధ్యం ఉండదు

#18. ఒక ఉమ్మడి సంబంధాన్ని గానీ, ధర్మాన్ని గానీ దృష్టిలో పెట్టుకొని విద్యార్థి స్పందించే ప్రశ్నల రకం

#19. ఉపాధ్యాయుడు ఏ లక్ష్యాన్నైతే మాపనం చేయాలనుకున్నాడో అదే లక్ష్యాన్ని మాపనం చేసే విధంగా ప్రశ్న పత్రం రూపొందిస్తే ఆ ప్రశ్న పత్రానికుండే లక్షణం

#20. నిర్దేశించిన అన్ని పాఠ్యాంశాలు, అన్ని భావనలు, అన్ని విద్యా ప్రమాణాలు ప్రశ్నపత్రంలో ఇమిడి ఉండే లక్షణం

#21. సమాధాన పత్ర స్థిరత్వాన్ని తెలిపేది

#22. బ్లూ ప్రింట్ నిలువు వరుసలో పొందుపరచిన అంశాలు

#23. వ్యాసరూప ప్రశ్నలకు సం్పదిస్తున్న విద్యార్థిలో బయటపడే లక్ష్యం

#24. అందం, శుభ్రత, పేరాలు, పేజీలు, రంగులు మొదలైన వాటికి ప్రభావితమై దిద్దడాన్ని ఈ విధంగా పేర్కొంటారు ?

#25. బహుళైచ్ఛిక ప్రశ్నలననుసరించి వికల్పాల సంఖ్య పెరిగే కొద్దీ ఊహాశాతం

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

TET DSC MORE TESTS FREE CLICK HERE HOME PAGE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *