TRIMETHODS TEST- 16 TET DSC 2022-23 PAPER-1 SGT PAPER-2 SA [బోధనా ప్రణాళికలు]
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. చక్కగా ఆలోచించడం తెలివైన పని, మంచి ప్రణాళికలు రాయడం మరింత తెలివైన పని, కానీ ఆ ప్రణాళికలను ఆచరణలో పెట్టడం అన్నింటి కంటే గొప్ప తెలివైన పని' అని అభిప్రాయపడిన విద్యావేత్త
#2. ఉపాధ్యాయుడు పిల్లల జ్ఞానాభివృద్ధి కోసం చేసే ఎలాంటి ప్రయత్నమైనా అది పాఠ్య ప్రణాళికలో భాగమవుతుంది.
#3. హెర్బార్ట్ ప్రకారం సమగ్ర సంబంధిత అర్థవంతమైన వ్యాసక్తుల పరంపర
#4. పాఠశాల చేపట్టే కార్యక్రమాల ప్రారూపిక
#5. NCF-2005 సూత్రం కానిది
#6. ఒక యదార్థ సంఘటన ఆధారంగా సంఘటనకు గురికాబడిన విద్యార్థికి మాత్రమే చేసే సహసంబంధం
#7. మోరిసన్ సూచించిన ఏ సోపానం ప్రకారం కృత్యాల ద్వారా అభ్యసనం జరగాలి ?
#8. చేయడం ద్వారా నేర్చుకోవడం ఈ యూనిట్ లక్షణం
#9. క్రింది వాటిలో సరికానిది
#10. విషయ ప్రణాళికలకు సంబంధించిన అంశం
#11. జతపరచండి.
#12. కింది వాటిలో సహసంబంధ ఆవశ్యకత కానిది
#13. నేర్చుకున్న అంశం నిత్య జీవితానికి ఉపయోగపడే సందర్భాన్ని సూచించే హెర్బార్ట్ సోపానం
#14. "PRACTICAL CURRICULUM STUDY" గ్రంథకర్తలు
#15. కింది వాటిలో ఏకకేంద్ర విధానానికి వ్యతిరేక వాక్యం
#16. భావ విస్తరణ జరిగి, భావనలు పునరావృతం కావడం విధానం లక్షణం ఈ విధానం లక్షణం
#17. శీర్షికా ఉపగమం లోపం
#18. ఎలిమెంటరీ దశ
#19. 80% పాఠ్య ప్రణాళిక దేశమంతా ఒకే విధంగా ఉండి, మిగిలిన 20% స్థానిక అవసరాలకు అనుగుణంగా ఉండాలి.
#20. విద్యా ప్రణాళిక అంటే
#21. ఒక విద్యా సంవత్సరంలో బోధించవలసిన విషయాలను సంబంధం ఉన్న అర్థవంతమైన భాగాలుగా విభజిస్తే దానిని ఏ విధంగా పిలవవచ్చు.
#22. జాతీయ విద్యా విధానం ఏర్పాటైన సంవత్సరం
#23. విద్యా ప్రణాళిక నిర్మాణము విద్యార్థి ఆసక్తులకు, అవసరాలకు, సామర్థ్యాలకు ప్రాముఖ్యత ఇస్తూ విద్యార్థిని ఆలోచింపజేసేదిగా చేయు కరికుల నిర్మాణ సూత్రం
#24. మనదేశంలో మైక్రోటీచింగ్ పై పరిశోధనలు చేసినవారిలో ముఖ్యలు
#25. ప్రాజెక్టు పద్ధతికి ప్రాముఖ్యత ఇచ్చే యూనిట్
#26. అందరు విద్యార్థులు కలిసి యూనిట్ తాము గ్రహించిన విషయాల్ని ఒక క్రమ పద్ధతిలో క్రోడీకరించి వ్యవస్థీకరణ చేయడం మోరిసన్ సూచించిన సోపానాలలో ఎన్నవది
#27. పాఠ్య పథకంలో ఉన్ముఖీకరణము అనే సోపానము ఏ కృత్యానికి చెందుతుంది ?
#28. విద్యార్థులలో నూతన విషయాలు తెలుసుకోవాలనే జిజ్ఞాసను పెంపొందించడం హెర్బార్ట్ సూచించిన ఏ సోపానం యొక్క ప్రధాన ఉద్దేశం
#29. పాఠ్య పథకం వలన ప్రయోజనం
#30. పాఠ్య పథక రచనకు సంబంధించి హెర్బార్ట్ సోపానాల్లో సాధారణీకరణ సోపానమునకు ముందు సోపానం
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here