TET GRAND TEST 150 BITS 150 MARKS PAPER-1 SGT

Spread the love

Exam రాసే వారికి గమనిక :-
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో Submit బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది. 

1. ట్రాఫిక్ లో సైకిల్ తొక్కుటకు అవసరం అయినది ?
2. పరిపక్వత అనునది ?
3. రాజు అనే బాలుడు, ఏడుస్తున్న రవి అనే బాలునికి తన బొమ్మను ఇచ్చి ఓదార్చినాడు. ఇది రాజులోని ఏ వికాసాన్ని సూచిస్తుంది ?
4. 3వ తరగతి చదువుతున్న కొంతమంది విద్యార్థులు సెలవురోజున దొంగ పోలీస్ ఆట ఆడుతున్నారు. ఇది ఏ రకమయిన క్రీడను సూచిస్తుంది ?
5. "The Stage of Psychology development" అనే పుస్తకాన్ని రచించినది ?
6. మనో సాంఘిక వికాస సిద్దాంతం ప్రకారం ఈ దశలోని వారి వల్ల సమాజం జీవించగల్గుతుంది
7. నన్ను ఆడుకోవడానికి అనుమతి ఇస్తే నువ్వు చెప్పినట్లు ఇంటిని శుభ్రం చేస్తాను అని సంగీత అనే అమ్మాయి వాళ్ళ అమ్మతో చెప్పింది. కోల్ బర్గ్ నైతిక వికాస సిద్దాంతం ప్రకారం సంగీత ఈ దశకు చెందినదిగా చెప్పవచ్చు
8. రాణిలో ఆంగ్లభాష సామర్థ్యం కంటే గణిత సామర్థ్యం ఎక్కువగా ఉంది. కాని తన తరగతిలోని ఇతర పిల్లలతో పోల్చినపుడు ఆంగ్లభాష సామర్థ్యం ఎక్కువగానే ఉంది. ఇది ఏ రకమయిన వైయుక్తిక భేదాన్ని సూచిస్తుంది?
9. అత్యంత ప్రామాణీకరించబడిన ప్రజ్ఞా పరీక్ష ?
10. 10సం౹౹ల రాధ యొక్క ప్రజ్ఞాలబ్ది 120 అయిన 15సం౹౹ల వయస్సులో రాధ యొక్క ప్రజ్ఞాలబ్ది ఎంత ఉంటుంది ?
11. క్లినికల్ సైకాలజిస్టులలో ఉండే ప్రజ్ఞ
12. ఒకవ్యక్తి ఎన్ని కృత్యాలను చేయగలుగుతాడు అనేది అతని ప్రజ్ఞ యొక్క ఈ గుణాన్ని తెలియజేస్తుంది ?
13. విశ్వసనీయత, అనుకూలనీయత అనే నైపుణ్యాలు గోల్ మన్ ప్రకారం ఉద్వేగాత్మక ప్రజ్ఞలోని ఈ విశేషకానికి చెందును ?
14. ఒకే క్రీడా అకాడమీలో చాలామంది శిక్షణ పొందినప్పటికీ కేవలం కొద్దిమంది మాత్రమే ఆ క్రీడలోని నైపుణ్యములు, మెళుకువలు త్వరగా నేర్చుకున్నారు. ఇది ఆ వ్యక్తులలోని ఈ లక్షణాన్ని తెలియజేస్తుంది?
15. వ్యక్తిలోని మూర్తిమత్వానికి సంబంధించి ఒక లక్షణం ఉందా లేదా అని మాత్రమే తెలుసుకోవడానికి తోడ్పడే పరీక్ష ?
16. నవజాత శిశువు నుండి 30సం౹౹ల వయస్సు వరకు ఉపయోగించే నిర్దారణ మాపని పరీక్ష ?
17. థార్న్ డైక్ ప్రకారం వ్యక్తి యొక్క అమూర్త ప్రజ్ఞకు కారణం
18. గణితం రాని విద్యార్థి గణిత పరీక్షను ఎదుర్కొనవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఎదుర్కొనే మానసిక పరిస్థితి ?
19. ఆల్ ఫోర్డ్ ప్రకారం నాయకత్వం, హాస్య చతురత అనునవి ఎలాంటి లక్షణాలు ?
20. తీర్చుకోలేని కోరికలను మానసికప్రతిమలుగా ఏర్పరచుకొని తీర్చుకొనే మూర్తిమత్వ నిర్మాణ అంశం ?
21. ఒక ఉపాధ్యాయుడు చక్కటి ఉదాహరణలతో పాఠం బోధిస్తున్నాడు. దీనిని బలపరిచే థార్న్ డైక్ అనుబంధ నియమం ?
22. ఉపాధ్యాయుడు ఇవ్వనున్న బహుమానాలకు ఆశపడి విద్యార్థులు పరీక్షలలో మంచి మార్కులు తెచ్చుకొనుటకు బలపరిచే అభ్యసనా సిద్దాంతం ?
23. పొడుపు కథలకు సమాధానాలు ఇవ్వడంలో ఇమిడి ఉన్న అభ్యసనా సిద్దాంతం ?
24. ఒక సైన్సు ఉపాధ్యాయుడు గుండె నమూనాను ఉపయోగిస్తూ పాఠం బోధిస్తున్నాడు. బ్రూనర్ శిక్షణ సిద్దాంతం ప్రకారం అతడు ఉపయోగిస్తున్న బోధనా పద్దతి ?
25. క్రికెట్ ఆడటం నేర్చుకున్న విద్యార్థి బేన్ బాల్ ఆట నేర్చుకొనేటపుడు జరిగే బదలాయింపు ?
26. రేఖాoశాలు, కాలంనకు మధ్య గల సంబంధంను తెలుసుకున్న విద్యార్థి స్థానిక సమయాలను సులభంగా లెక్కించగలుగుతున్నాడు. దీనినే బలపరిచే అభ్యసనా బదలాయింపు సిద్దాంతం ?
27. రోజా ఉదయాన్నే పళ్ళు తోముకోవడం, అలవాటుగా సైకిల్ తొక్కడం లాంటివి ఎలాంటి స్మృతి రకానికి చెందినవి ?
28. తక్కువ మంది ప్రత్యేక అవసరాలు కల శిశువులు ఉన్న పాఠశాలలను అనుసంధానించి ఈ నమూనాను అమలు చేస్తారు ?
29. RTE౼2009 ప్రకారం తల్లిదండ్రులు, సంరక్షకులు తమ పిల్లలను బడిలో చేర్పించడం వారి బాధ్యత అని తెలిపే సెక్షన్
30. పాఠ్యఅంశము, మూల్యాంకనం, తరగతి స్థాయిలను తెలుయజేయు NCF ౼ 2005 లోని అధ్యాయం ?
31. కూనలమ్మ పదాల రచయిత
32. "చాలా మంది జనం పోగై ఉన్నారు" అనే భావాన్ని సూచించే జాతీయం
33. నవరసాలలో జుగుప్సను కల్గించేది
34. చిత్రాoగుడూసంధినామం
35. 'ఇక తమరు దయచేయండి' అనే వాక్యంలో 'దయ చేయండి' అంటే
36. 'అతిథి మర్యాద' పాఠ్యoశ ఇతివృత్తం
37. మకుటం లేని శతకానికి ఉదాహరణ
38. 'హరిత్తు' అంటే అర్థం
39. 'దైత్యులు' అనే పదానికి పర్యాయ పదాలు
40. వ్యాకరణ పరిభాషలో ఆమ్రేడితం అంటే
41. సూర్యుని రథసారథి
42. షోడశ మహాదానాలలో ఒక దానం
43. లోకమునకు జీవనాధారమైనది ౼ అనే వ్యుత్పత్తిని ఇచ్చే పదం
44. 'నిక్కము' నకు ప్రకృతి పదం
45. ఆయనకు సమాధానము వ్రాయుచున్నాను ౼ ఈ వాక్యానికి కర్మణీవాక్యం
46. ఒక రచయిత తన గురించి తాను ఉత్తమపురుష కథనంలో వ్రాసుకొనే సాహితీ ప్రక్రియ
47. 'భోజరాజీయం' రచించిన కవి
48. 'అంబ' అను పదానికి నానార్థాలు
49. సంబంధం లేని రెండు విషయాలకు సంబంధం ఉన్నట్లు చెప్పే సందర్భంలో వాడే సామెత
50. 'ఇట్టి మహానుభావులకు హింసయొనర్చి దురంత దోషముల్' ఇది ఈ పద్యపాదం
51. 'మాతృభావన' పాఠ్యఅంశ ఇతివృత్తం
52. పురాణ, ఇతిహాసాల నుండి చిన్న కథను తీసుకొని అష్టాదశ వర్ణనలతో స్వతంత్ర్య కావ్యంగా రచిస్తే, అదే
53. కాలువ ఇంకా ఎండిపోలేదు. ఈ వాక్యం
54. అర్ధభేదం లేకుండా తాత్పర్య భేదంతో ఒకే పదం ప్రయోగిస్తే
55. పద్యబోధనలో 'శీర్షికా ప్రకటన' అనే ఉపసోపానం ఈ సోపానంలోనిది
56. 'భాష మానవులందరి ఉమ్మడి సొత్తు' అన్నది
57. మానవులు పరస్పరం సంప్రదించుకొని, చర్చించుకొని, అక్షరాలు, పదాలు, వాక్యాలు ఏర్పరచుకొనుట భాషకు ప్రారంభస్థితి అని తెలిపేవాదం
58. ద్వితీయ బాష బోధనా విలువలకు చెందనిది
59. వినే విషయం పై ధ్యాస ఉంచి ముఖ్య భావాన్ని, ముఖ్య ఉద్దేశ్యాన్ని గ్రహించేటట్టు వినడం
60. ఒక శీర్షికకు సంబంధించిన ప్రణాలికను ఇలా అంటారు
61. Which part of speech is the underlined word in the following sentence ? (I do not know "why he is so curious about it")
62. The night was "perfectly" clam
The word 'perfectly' is a/an.....
63. "He was in truth like a ship" The figure of speech used in the above sentence is
64. The novelist who belongs to the 19th century is....
65. Choose the ode written by Pablo Neruda.
66. 'Nightmare Abbey' was an English novel written by
67. Choose the drama written by Angela Marsons
68. Choose the suffix that can be used to form a noun from an adjective
69. Go to.... hell ! Fill in the blank with a suitable article
70. A good story begins with a hook. "Hook" means
71. The salutation in a personal letter always appears
72. We went there..... Choose the correct expression that fits the blank
73. Choose the word that can be used as an adverb and a preposition
74. The following is a personal writing
75. Choose the word with correct spelling
76. Choose the verb in passive voice from the following
77. I am happy,......?
78. The comma is used
79. English....(speak) all over the world. (Fill in the blank with a suitable verb form)
80. She smiles...... you (Fill in the blank with a suitable comparison)
81. Choose the meaningful exclamatory sentence among the following
82. Choose the sentence that expresses an order
83. You can win if you......
84. Would rather you... home
85. The major responsibility of a teacher is to.....
86. ..... are involved in thinking
87. Which of the following is not an appropriate tool for Formative Assessment ?
88. A teacher uses audio - visual aids and physical activities in her teaching because they....
89. Poetry recitation helps learners to.....
90. Lalita, a teacher of young learners, provides them with opportunities to play with clay, water and sand so as to.....
91. a*b*c = √(a+2)(b+3)/(c+1) అయిన 6*15*3 విలువ ?
92. నవంబర్ 14వ తేదీన మా పాఠశాలలో ప్రతి విద్యార్థికి పంచిన చాక్లెట్ ప్యాకెట్ల సంఖ్య అక్కడి విద్యార్థుల సంఖ్యకు సమానం మరియు ప్రతి ప్యాకెట్ లోని చాక్లెట్ల సంఖ్య కూడా చాక్లెట్ ప్యాకెట్ల సంఖ్యకు సమానం. ప్రతి ప్యాకెట్ లో 12 చాక్లెట్లు ఉంటే మొత్తం చాక్లెట్లు ఎన్ని ?
93. 24, 36, 40లచే భాగించబడే కనిష్ట వర్గసంఖ్య ?
94. రెండు సంఖ్య గ.సా.భా 23. భాగాహార పద్దతిలో గ.సా.భా కనుగొనే విధానంలో లభించిన భాగఫలాలు వరుసగా 1, 4, 3 అయిన ఆ రెండు సంఖ్యల మొత్తం ?
95. 46A44, 7చే నిస్సేశముగా భాగించబడిన A విలువ ఎంత ?
96. (a౼b)=3, (b౼c)=5 మరియు (c౼a) =1 అయిన a3+b3+c3౼3abc/a+b+c = ?
97. (3a౼2b)+(5c౼3a)+(2b౼5c) ను కారణాoకాలుగా విభజించగా
98. అంకెల స్థానాలను తారుమారు చేసినప్పుడు కూడా మారని రెండంకెల సంఖ్యల సగటు......
99. రెండు సంఖ్యల లబ్దము 2028. వాటి గ.సా.భా 13 అటువంటి జత సంఖ్యల సంఖ్య......
100. ప్రకటన ధరలో 64% ఒక వస్తువు కొన్న ధర 12% డిస్కౌంట్ అమ్మకం వల్ల లాభశాతము.....
101. ఒక వృత్త వైశాల్యం 9856 చ.మీ. దాని చుట్టూ కంచె వేయడానికి మీటరుకు రూ.5ల వంతున అయ్యే ఖర్చు
102. త్రిభుజ భుజాల కొలతలు a, b, c యూనిట్లు అయితే ఈ క్రింది వాటిలో ఏది నిజము......
103. ఒక సమబాహు త్రిభుజ చుట్టుకొలత 27సెం.మీ. అయిన దాని ఎత్తు ?
104. ఒక చతుర్భుజంలోని కోణాల నిష్పత్తి 1:2:3:4 అయిన ఆ కోణాలలో అతిపెద్ద కోణం కొలత....
105. వృత్తo యొక్క బిందు సౌష్టవాల సంఖ్య.....
106. రెండు క్రమవృత్తాకార స్థూపాల వ్యాసార్ధాల నిష్పత్తి 2:3 వాటి ఎత్తుల నిష్పత్తి 5:4 వాటి వక్రతల వైశాల్యాల నిష్పత్తి?
107. ఒక పాఠశాలలో బాలురలో 10%, బాలికలలో 1/5వ వంతుకు సమానం. ఆ పాఠశాలలోని బాలికలు, బాలురకు గల నిష్పత్తి ?
108. ఎ, బి, సి లు వరుసగా ఒక పనిని 5, 6, 8 రోజులలో చేయగలరు. వారు ముగ్గురు కలిసి ఆ పని చేస్తే ఏ నిష్పత్తిలో డబ్బును పంచుకుంటారు ?
109. ఒక పట్టణ జనాభా ప్రతి 6సం౹౹లకు 20% పెరుగును. ఎంత కాలానికి ఆ జనాభా రెట్టింపు అగును ?
110. కొంత సొమ్ము చక్రవడ్డీ ప్రకారం 3సం౹౹ల తరువాత 7290, 6సం౹౹ల తరువాత 17280 అయ్యింది. అయితే వడ్డీరేటు ?
111. ఆరోహణ సంచిత పౌనఃపున్య వక్రములో Y అక్షము మీద n/2 విలువ గుర్తించి దాని నుండి X అక్షానికి సమాంతరంగా గీచిన రేఖ వక్రాన్ని ఖండించిన బిందువు నుండి X అక్షము పైకి గీచిన లంబపాదము క్రింది వాటిలో దేనిని సూచిస్తుంది ?
112. C.R. రావుకు సంబంధించినది ?
113. క్రింది దత్తాంశ మధ్యగత తరగతి ఏది ?
తరగతి                            పౌనఃపున్యం
0౼10                                    4
10౼20                                  3
20౼30                                  5
30౼40                                  2
40౼50                                  7
114. రెండంకెల శుద్ధ సంఖ్య నుండి మూడంకెల శుద్ధ సంఖ్య వరకు గల సరి సంఖ్యల సరాసరి ?
115. విద్యార్థులు సమీకరణం సాధించిన తరువాత వచ్చిన ఫలితాన్ని సరి చూసుకోమని చెప్పడం ద్వారా పెంపొందింపబడే విలువ
116. "హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గం గణితం" అని నిర్వచించినవారు
117. సమయాన్ని పొదుపు చేసే పద్దతి
118. ఎడ్గార్ డేల్ అనుభవ శంఖువులో సరైన క్రమంలో (మూర్తము నుండి అమూర్తమునకు) అభ్యసనాభవాలు వీటిలో ఒకటి
119. పాఠ్య పథక తయారీలో యూనిట్ ఉపగమంను ప్రవేశ పెట్టిన వారు
120. క్రింది వాటిలో ఒకటి లక్ష్యాలు సాధించుటలో ఉపయోగించలేటువంటిది
121. 0.5కేజీ ద్రవ్యరాశి గల ఒక బంతి 100J గతిశక్తి కలిగి ఉంది. ఆ బంతి యొక్క వేగము ఎంత ?
122. ఆస్టరాయిడ్ బెల్ట్ ఈ గ్రహాల మధ్య ఉండును
123. 6.023×10 ఫాస్పరస్ అణువుల భారం
124. మోహన్ 'ఎ' పట్టణము నుండి 'బి' పట్టణము వరకు బస్సులో ప్రయాణించుటకు 5గం. 30ని. పట్టింది. బస్సు సరాసరి వేగం 50కి.మీ./గం. అయిన ఆ రెండు పట్టణాల మధ్య దూరం
125. అల్పభాష్పీభవన స్థానాలు గల లోహాలను శుద్ధి చేసే పద్దతి
126. రాబోయే కాలంలో ప్రపంచయుద్దం అంటూ జరిగితే అది దేని కోసం కావచ్చు ?
127. వలన పక్షులు వాటి విడిది మార్చుకోవడానికి ప్రధాన కారణం
128. "జపనీస్ ఎన్ సెఫలైటిస్"కు కారణమైన వైరస్ వ్యాప్తికి దోహదపడే జీవి
129. "తేనెటీగల పెంపకం" గురించి 4000సం౹౹ల క్రితమే తెలుసుకొన్న దేశము
130. దుర్వాసనను వెదజల్లే కీటకం
131. P.V.C ప్లాస్టిక్ ను మండించడం వల్ల వెలువడే విష వాయువు
132. క్రిందివానిలో అత్యధికంగా నత్రజని పరిమాణంను కలిగి ఉన్న మొక్క
133. కూనవరం౼కొండరెడ్లకు సంబంధించిన సరైన అంశాలు
ఎ)కొండరెడ్లు౼కూనవరం, చింతూరు ప్రాంతాలు౼తూర్పు గోదావరి జిల్లాలో కలవు.
బి)వేలేరుపాడు, కక్కనూరు ప్రాంతాలు పశ్చిమగోదావరి జిల్లాలో కలవు
సి)గోదావరికి ఉత్తర దిశలో కలిసే నది౼సీలేరు
డి)గోదావరికి దక్షిణ దిశలో కలిసే నది౼శబరి
134. సలకం చెరువు ప్రాంతంలో పంట మొక్కల వేళ్ళు లోతుగా వెళ్లలేని నేలలు
135. "గరువు"లో మిశ్రమంగా ఉండునది
136. భవన నిర్మాణంలో ఉపయోగించే అనేక రంగుల గ్రానైట్ రాయిని పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం
137. "తోళ్ల"ను పన్నుగా చెల్లించిన వర్గం
138. మొఘలులు వాస్తు శిల్పకళలో ప్రత్యేకత
139. "బ్రాహ్మణులకు, సన్యాసులకు కానుకలివ్వాలి" అనేది
140. వీరి పాలనా కాలంలో "గహపతులు" బౌద్ద ఆరామలు, స్థూపాలు నిర్మించడానికి సహకరించారు
141. భారత రాష్ట్రపతి అధికార పరిధిని ఈ దేశ పాలకుని హోదాతో పోల్చవచ్చు
142. ప్రతి సంవత్సరం దేశ వ్యాప్తంగా "రహదారి భద్రత వారోత్సవాలు" నిర్వహించబడే నెల
143. "బయట శక్తులు ఏవి చట్టాలు రూపొందించలేవు" అనే అంశం మన రాజ్యాంగo యొక్క దేనిని ప్రతిబింబిస్తోంది
144. స్త్రీ సంక్షేమ పథకాల నిర్వహణను పర్యవేక్షణ చేయునది
145. నిజాయితీ, దేశభక్తి అనునవి వరుసగా ఈ రకమైన విలివలకు సంబంధించినవి
146. గొప్ప సంగీతకారులు, కవుల సేవలు/కృషిని గూర్చిన అభ్యసనం ఈ విలువను పెంపొందించుటలో తోడ్పడుతుంది
147. ఆశయాలు, బోధనా లక్ష్యాలు వరుసగా
148. పాఠశాల స్థాయి విద్యాప్రణాళికలో దేశమంతటికీ పది మౌలికాంశాలు ఉండాలని సూచించిన విద్యా విధానం
149. అంధ విద్యార్థులు, సాధారణ విద్యార్థులకు అత్యంత అనువైన పటాలు
150. ఆదర్శవంతమైన మూల్యాంకన కార్యక్రమంలో ఎల్లప్పుడూ ఏ అంశాలను మాపనం చేయాలో ఆ అంశాలనే మాపనం చేయాలని తెలిపే లక్షణం

 

☑️మరిన్ని వార్తలు imp బిట్స్ pdfs మీరు పొందాలి అనుకుంటే టెలిగ్రామ్ ఉంటే మన గ్రూపులో జాయిన్ అవ్వగలరు⬇️

టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వండి క్లిక్

1974 records found

Name & Email Date Points % correct Result
N/a 07/06/2021 51 34%
51 correct, 98 wrong, and 1 unanswered
N/a 05/06/2021 46 30%
46 correct, 104 wrong, and 0 unanswered
N/a 04/06/2021 56 37%
56 correct, 94 wrong, and 0 unanswered
N/a 03/06/2021 45 30%
45 correct, 104 wrong, and 1 unanswered
N/a 03/06/2021 28 18%
28 correct, 32 wrong, and 90 unanswered
N/a 03/06/2021 78 52%
78 correct, 71 wrong, and 1 unanswered
N/a 31/05/2021 49 32%
49 correct, 101 wrong, and 0 unanswered
N/a 24/05/2021 0 0%
0 correct, 0 wrong, and 150 unanswered
N/a 21/05/2021 21 14%
21 correct, 24 wrong, and 105 unanswered
N/a 18/05/2021 27 18%
27 correct, 3 wrong, and 120 unanswered

Next page

18 thoughts on “TET GRAND TEST 150 BITS 150 MARKS PAPER-1 SGT”

  1. Hi Ram Rmesh,
    I find that your efforts and committiment towards the dsc aspirants is marvelous. We always remember your great help.

    Thanks you so much to your gereat help.
    Thanks & Regards.

  2. Sir ,Iam preparing sa mathematics,l Soo confused and plz help me guidens and preference books and daily mock tests conduct sir

  3. Sir please give the paper for english medium students also we are suffering for telugu reading and we are guessing some of the questions due to lack of understanding telugu questions. . We are takeing lot of time to understand telugu questions. So, please understand us .. Thank you sir

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *