TET DSC TELUGU 5th CLASS (కొండవాగు, జయగీతం) TEST౼ 174
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. నీవు అనే సర్వనామంకు ద్వితీయ విభక్తి చేరితే ఎలా మారుతుంది?
#2. ఏడిద కామేశ్వరావు గారు ఏ విధంగా ప్రసిద్ధి చెందారు ?
#3. ఈ క్రిందివానిలో ఏడిద కామేశ్వరావు గారి రచన కానిది ఏది
#4. 'జగమంత' అనే పదం ఏ సంధి రూపం?
#5. భోయి భీమన్న గారు రచించిన 'కూలిరాజు' అనేది ఒక...
#6. బుద్ధుడికి గల మరొక పేరు గుర్తించండి
#7. కులములేని అనే అర్థం వచ్చే పదాన్ని గుర్తించండి?
#8. వేటి యొక్క గుణాలను తెలిపే వాటిని విశేషణాలు అంటాం?
#9. 'జయగీతం' అనే పాఠం ఏ ఇతివృత్తంలో కూడికుని ఉంది?
#10. జావేద్ దసరా సెలవులకి ఏ ఊరు వెళ్ళడని తన స్నేహితులకు తెలిపాడు?
#11. రామం వాళ్ళ గ్రామం వారు దేనిని కామధేనువుగా భావిస్తారు?
#12. ఈ క్రిందివానిలో సరికాని జతను గుర్తించండి?
#13. కరుకుధనాన్ని నా స్పర్శతో గుర్తిస్తాను అని హెలెన్ కెలేర్ వివరించినది?
#14. కొండవాగు పాఠంలో కవి పోల్చిన అంశాలలో సరికాని దానిని గుర్తించండి?
#15. నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రాలు చెట్ల పై గూళ్ళుకట్టి గుడ్లను పొదిగి పిల్లలను చేసే పక్షులు ఏవి?
#16. రాణి దివ్య స్నేహితులు వాళ్ళు కలిసి ఆటలు ఆడతారు? ఈ వాక్యంలో వాళ్ళు అనేది ఏ భాషాభాగం గుర్తించండి?
#17. నేను౼నన్నుగా మారడం, మనం౼మనల్నిగా మారడం అనేది సర్వనామాలకు ఏ విభక్తి రూపాలు చేరడం వల్ల వస్తాయి?
#18. తల్లిదండ్రులను సేవించడం కంటే కుమారునికి మరే ఇతర ముఖ్యమైన ధర్మంలేదని చెప్పిన కావ్యయుగ కవి?
#19. ఏ క్రిందివానిలో సరికాని అర్ధాన్ని గుర్తించండి?
#20. అమల ఉదయం నిద్రలేచింది? ఈ వాక్యంలో క్రియ ఏ కాలానికి చెందినది?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here