TET DSC TELUGU 3rd CLASS (తెలుగు తలి, మర్యాద చేద్దాం, మంచి బాలుడు, నా బాల్యం) TEST౼ 166
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. 'తల్లి భారతీ వందనము' గేయాన్ని రచించిoది ఎవరు?
#2. లియో టాల్ స్టాయ్ ఏ భాషా రచయిత?
#3. 'చలికాలపుచన్నీళ్ళు' ఈ పదంలో దాగియున్న సంధి ఏది?
#4. బోరున ఏడవడం అనే అర్థం వచ్చే జాతీయాన్ని ఈ క్రింది వాటిలో గుర్తించండి?
#5. రేలా... రేలా...గేయంలో ఎవరు బాగుంటే ప్రజలకు అన్నానికి కొదవలేదని కవి కీర్తించాడు?
#6. ఈసప్ కథలు ఏ దేశ పురాణ కథలుగా చెబుతారు?
#7. 'జింక పాఠంలో జింక తన శరీరంలో ఏ భాగాలు సరిగాలేదని బాధపడింది?
#8. 'ఎంత దద్దమ్మను నేను' అని భావించిన జంతువు ఏది?
#9. నిశ్చయంగా పదానికి అర్థం రాయండి
#10. శ్రీశ్రీ గారికి సంబంధించి సరికాని కవితా అంశం గుర్తించండి
#11. 'అంతరం' అనేది శ్రీశ్రీ యొక్క...
#12. ఈ క్రిందివానిలో దాశరథి వారి రచన కానిది గుర్తించండి
#13. 'తల్లీ భారతీ వందనము' అనే గాయంలో నవభారతికి ఏం కావాలని కవి దాశరథి కోరుకున్నాడు?
#14. సంతోషాలనిచ్చే చలువరాతి మేడవంటిది మన తెలుగునేల అనే వాక్యంలో దాగియున్న అలంకారం ఏది?
#15. టాల్ స్టాయ్ రచించిన 'సమరం౼శాంతి' అనేది ఒక ..
#16. 'ఓయ్! పరమానందo' ఈ వాక్యంలో 'ఓయ్' అనేది వ్యాకరణ పరిభాషలో ఏమoటారు?
#17. రేలా.. రేలా...గేయంలో కవి ఏ నదుల గురించి వివరించాడు?
#18. 'వచ్చారెంతో పదానికి విడదీసి సంధి పేరు రాయండి?
#19. మానవుడి ఆస్తిత్వ వేదనని కవిత్వంగా వెలువరించిన కవి ఎవరు?
#20. వ్యాకరణ పరిభాషలో పూర్ణవిరామం అని దేనిని అంటారు?
#21. దేవులపల్లి వారి కవిత్వాన్ని ఇక్షు సముద్రంలో పోల్చిన కవి ఎవరు?
#22. దేవులపల్లి వారు ఆధునిక తెలుగు కవిత్వంలో ఏ కవిత్వ వాదానికి తలుపులు తెలిచారు అని చెప్పవచ్చు?
#23. 'కలపండి చేయి చేయి' గేయంలో కృష్ణశాస్త్రి ఏ పుణ్యక్షేత్రం గురించి తెలిపారు?
#24. 'పాలిపోవడం' అనే జాతీయాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తారు?
#25. నా బాల్యం పాఠంలో చదువు ఎలాంటిదని కవి తెలిపాడు?
#26. 'ద్రోణవిజయం' నాటకంలో మన రచయిత ఏ వేషం వేశాడు?
#27. 'షేక్ నాజర్' ను ఏ రంగంలో పితామహుడు అని పిలుస్తారు?
#28. షేక్ నాజర్ చేసిన కృషికి గుర్తింపునకు గుర్తుగా భారత ప్రభుత్వం ఏ బిరుదులో సత్కరించింది?
#29. గారపాడు మామలు నా బాల్యం పాఠ్యభాగ రచయితను ఏమని పిలిచేవారు?
#30. కొండపల్లి బొమ్మను ఏ కర్రతో తయారు చేస్తారు?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here