TET DSC 2024 PAPER -1 SGT PAPER -2 SA SCIENCE [నియంత్రణ – సమన్వయ వ్యవస్థ] TEST- 41

Spread the love

TET DSC 2024 PAPER -1 SGT PAPER -2 SA SCIENCE [నియంత్రణ – సమన్వయ వ్యవస్థ] TEST- 41

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. నాడీవ్యవస్థలో గల నాడీ కణాల సంఖ్య సుమారుగా

#2. మానవ శరీరంలో అతిపొడవైన మరియు విభజన శక్తి లేని కణం

#3. మెదడు బరువు దాదాపుగా

#4. అసంకల్పిత ప్రతీకార చర్యలను చూపే శరీరభాగం

#5. గ్రీకులు మెదడు నియంత్రణ ప్రతిపాదించిన భావనను తప్పుబట్టిన శాస్త్రవేత్తలు ?

#6. మెదడు, నాడులకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ను ఏమంటారు ?

#7. జ్ఞానేంద్రియాల ద్వారా పొందిన సమాచారాన్ని మెదడుకు పంపేవి

#8. ఆలోచనలకు, తెలివి తేటలకు కేంద్రం

#9. అనియంత్రిత చర్యలను నియంత్రించేది ?

#10. పరిధీయ నాడుల సంఖ్య

#11. హృదయ స్పందనను నియంత్రించే మెదడు భాగం ?

#12. శరీర పరిమాణంతో పోల్చినపుడు అతిపెద్ద మెదడును కలిగి ఉండే జీవి

#13. ఒక వ్యక్తి తన భావావేశాలపై నియంత్రణ కోల్పోయాడు. అయితే అతని మెదడులో ఏ భాగం పనిచేయటం లేదు ?

#14. మధుమేహానికి సంబంధించిన గ్రంథి

#15. మెదడును రక్షించే నిర్మాణం

#16. శరీర మొత్తం బరువులో మెదడు బరువు శాతం

#17. రక్తంలో అడ్రినలిన్ హార్మోన్ ఎక్కువగా విడుదలయ్యే సందర్భం

#18. ఈ క్రింది వాటిలో 'పోరాట - పలాయన హార్మోన్'

#19. హార్మోన్లకు నామకరణం చేసిన శాస్త్రవేత్త

#20. ఈ క్రింది వాటిలో నాళసహిత గ్రంథి

#21. మానవునిలో రెండవ మెదడుగా పరిగణించే వ్యవస్థ

#22. క్లోమగ్రంథి నిర్మాణంపై పరిశోధన చేసిన శాస్త్రవేత్త

#23. ఒక విద్యార్థి తరగతి గదిలో ఉపాధ్యాయుడు పాఠం వింటూ, వ్రాస్తున్నాడు. అతడిలో అవయవాల మధ్య సమన్వయం క్రమం

#24. టెస్టోస్టిరోన్ పనికాని దానిని గుర్తించండి.

#25. ఈ క్రింది వాటిని సరిగా జతపరచుము.

#26. స్త్రీలలో ఋతుచక్రాన్ని నియంత్రించే హార్మోన్

#27. మెదడుకు సంబంధించి సరికాని వాక్యము గుర్తించండి.

#28. స్త్రీ పురుషులలో ఉండే హార్మోన్

#29. ఈ క్రింది వాటిలో మానవుని నాడులకు సంబంధించి సరియైన వాక్యం

#30. నాడీ ప్రచోదన వేగం నిమిషానికి

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *