TET DSC 2024 PAPER -1 SGT PAPER -2 SA SCIENCE [శ్వాస వ్యవస్థ] TEST- 38

Spread the love

TET DSC 2024 PAPER -1 SGT PAPER -2 SA SCIENCE [శ్వాస వ్యవస్థ] TEST- 38

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. పురుషులలో శ్వాసక్రియా కదలికల్లో ప్రముఖపాత్ర వహించే భాగ

#2. 0₂, CO₂ ల వినిమయం జరిగే ప్రదేశం

#3. ఊపిరితిత్తుల నిల్వ సామర్థ్యం

#4. శ్వాసక్రియకు సంబంధించి సరికాని వాక్యము

#5. వాయుసహిత శ్వాసక్రియకు సమీకరణం

#6. ఒక ATP అణువు నుండి వచ్చే శక్తి విలువ

#7. ఈ క్రింది ఏ వ్యక్తులలో శ్వాససంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది ?

#8. ఈ క్రింది అంశాలలో వాయుకోశ గోణులకు సంబంధించి అభినందించదగ్గ విషయం

#9. సముద్రాల లోపలికి వెళ్ళి ఈతకొట్టే వాళ్ళు, పర్వతారోహకులు తమ వెంట ఆక్సిజన్ సిలిండర్లను తీసుకొని వెళ్ళటానికి కారణం.

#10. కష్టమైన వ్యాయామాలు చేసినపుడు కండరాలలో నొప్పి కలుగుటకు కారణం.

#11. ఈ క్రింది ఏ జీవి ఊపిరితిత్తుల ద్వారా శ్వాసిస్తుంది ?

#12. వాయునాళాలు ద్వారా శ్వాసక్రియను జరిపే జీవి

#13. రక్తంలో CO రవాణా అయ్యే రూపం

#14. హీమోగ్లోబిన్ కు, క్లోరోఫిల్కు మధ్యగల ప్రధానమైన తేడా

#15. ఎటువంటి ఆవరణ వ్యవస్థలో శ్వాసవేళ్ళు ప్రాధాన్యత ఉంటుంది?

#16. మొక్క శ్వాసక్రియలో తోడ్పడే భాగాలు

#17. వాయు రవాణాను నిర్వహించే రక్తంలోని పదార్థం.

#18. నిశ్వాసగాలిలో CO, పరిమాణం

#19. ఊపిరితిత్తులలో వాయు వినిమయం జరిగే ప్రదేశం

#20. శబ్దాన్ని ఉత్పత్తి చేయు నిర్మాణం

#21. 'మానవ శరీర ధర్మశాస్త్రం' గ్రంథ రచయిత

#22. కణ శక్త్యాగారాలు

#23. 'శ్వాసక్రియ ఒక దహనక్రియ' అని చెప్పిన శాస్త్రవేత్త

#24. తగినంత ఆక్సిజన్ లభించనప్పుడు కండరాలు దేనిని ఉత్పత్తి చేస్తాయి ?

#25. ఒక జీవి చర్మీయ శ్వాసక్రియను, ఆస్యకుహర శ్వాసక్రియను, పుపుస శ్వాసక్రియను జరుప గలదు. ఆ జీవి ఏమై ఉంటుంది?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

CEO-RAMRAMESH PRODUCTIONS

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *