TET DSC 2024 PAPER -1 SGT PAPER -2 SA SCIENCE [ఆవాసం] TEST- 32

Spread the love

TET DSC 2024 PAPER -1 SGT PAPER -2 SA SCIENCE [ఆవాసం] TEST- 32

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. ఏ నెలల మధ్య కొల్లేరు, పులికాట్ సరస్సులలో పెలికాన్ పక్షులు కనిపిస్తాయి ?

#2. భారతదేశంలోని చిత్తడి భూములకు ఉదాహరణ

#3. బట్ట మేక పక్షి ఏ జిల్లాలో కనిపిస్తుంది ?

#4. జంతువుల హక్కులు, వాటి రక్షణ గురించి పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థ ?

#5. 'పులస చేపలు' ఈనదిలో కనిపిస్తాయి ?

#6. షార్క్ చేప నోటిలోని దంతాల సంఖ్య దాదాపుగా

#7. జీవుల యొక్క ఆవాసం గురించి సరియైన వ్యాఖ్యానం ఈ క్రింది వానిలో ఏది ?

#8. కొంకి పురుగు, ఏలికపాముల యొక్క ఆవాసం

#9. స్థల వైశాల్యం పెరిగితే జీవుల సంఖ్య ఏమౌతుంది ?

#10. కొలను ఉపరితలంపై ఈ క్రింది వాటిలో ఏ జీవి కనిపించును?

#11. నత్తలు, తిరుగుడు పురుగు, గుంట పురుగు వంటి జీవులు సరస్సు ఏ ప్రాంతంలో నివసిస్తాయి ?

#12. కొలను ఏ ప్రాంతంలో గాలి, ఆహార పదార్థాలు విరివిగా లభిస్తాయి ?

#13. నీటి బొద్దింకలు, జలగ, దోమ డింభకాలు కొలనులో ఏ ప్రాంతంలో ఉంటాయి ?

#14. కొలనులో చేపలు, పీతలు (ఎండ్రకాయలు) ఏ ప్రాంతంలో నివసిస్తాయి ?

#15. కొలనులో చేపలు ఏ ప్రాంతంలో గుడ్లు పెడతాయి ?

#16. 'హైడ్రిల్లా, ఆల్చిప్పలు, చదును పురుగులు, మగ్గాట్స్' కొలనులో ఏ ప్రాంతంలో నివసిస్తాయి ?

#17. 'కోతులు, పక్షులు, తేనెటీగలు' చెట్టు ఏ ప్రాంతంలో నివసిస్తాయి?

#18. పొడివాతావరణానికి, ఎక్కువ ఉష్ణోగ్రతను తట్టుకొనే జీవులు ఏ ఆవాసంలో నివసిస్తాయి ?

#19. ఎడారి ఆవాసాలలో నీళ్ళు త్రాగకుండా ఒంటె కన్నా ఎక్కువ రోజులు ఉండగల జంతువు

#20. భూమి మీద విస్తరించి ఉన్న సముద్రాలలో ఎన్ని మిలియన్ క్యూబిక్ మైళ్ళ నీరు విస్తరించి ఉంది ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *