TET DSC 2024 PAPER -1 SGT PAPER -2 SA SCIENCE [మన ఆహరం] TEST- 31

Spread the love

TET DSC 2024 PAPER -1 SGT PAPER -2 SA SCIENCE [మన ఆహరం] TEST- 31

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. ఈ క్రింది వానిలో ఏఫుడ్ తినడం వల్ల పోషకాలన్నీ అందవు మరియు జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది ?

#2. ఎవరు చేసిన పరిశోధనలు వలన పోషణలో ఆధునిక ఆలోచనలకు దారితీసాయి ?

#3. శరీరానికి తక్షణ శక్తినిచ్చే పోషక పదార్థాలు

#4. 'విటమిన్స్' లోపం వలన కలిగే వ్యాధి

#5. అరటిపండులోని చక్కెర ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఆహారంలో ఏ పదార్థాలు తీసుకోవాలి ?

#6. బఠానీలలో అధికంగా లభించే పదార్థాలు

#7. క్యారెట్ ఈ క్రింది వానిలో దేని రూపాంతరం ?

#8. ఉల్లి క్రింది వానిలో దేని రూపాంతరం ? కాండం

#9. క్యాబేజి మొక్కలోని ఏ భాగము ?

#10. ఖాళీ కడుపుతో అరటి పండు తినుట వలన

#11. చికోరి ఏ వ్యవస్థను మేలు చేస్తుంది ?

#12. అరటి పండులో అధికంగా ఉండే మూలకం

#13. 'డ్రైఫ్రూట్స్' ఖరీదైనవిగా ఉంటాయి. అందుకు కారణం

#14. రక్తశుద్ధికి తోడ్పడే ఆహార పదార్థం.

#15. టొమాటోలలో అధికంగా ఉండు విటమిన్ ?

#16. కూరగాయలతో అందమైన ఆకృతులు రూపొందించే కళ ?

#17. రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్ ?

#18. ఇంగువ మొక్క యొక్క

#19. క్యాన్సర్ను నివారించేవి

#20. 'బీట్రూట్'లో అధికంగా ఉండేవి.

#21. ఈ క్రింది విటమిన్లు వాటిలోపం వలన కలిగే వ్యాధులను సరిగా జతపరచుము.

#22. అధిక కేలరీలు ఉండే ఆహారాన్ని తీసుకోవడం వలనకలిగే వ్యాధి

#23. 'క్వాషియోర్కర్' అనేది

#24. ప్రోటీన్, కేలరీలు రెండింటి లోపం వలన కలిగే వ్యాధి

#25. ప్రభుత్వ పాఠశాలల యందు మధ్యాహ్న భోజన పధకంను అమలులోకి తెచ్చిన సంవత్సరం

#26. మధ్యాహ్న భోజన పధకంలో తప్పనిసరిగా అందించాల్సిన కేలరీలు ప్రోటీనులు

#27. ఈ క్రింది వాటిలో ఆహార పదార్థం.

#28. అత్యధిక ప్రోటీనులు కలిగి ఉండే మొక్క

#29. ఈ క్రింది వాటిలో మలబద్ధనివారిణి

#30. గాయాలు, పుండ్లు మానటానికి, కొత్త కణాలు పుట్టడానికి తోడ్పడే పదార్థాలు

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *