TET DSC 2024 PAPER-1 SGT PAPER-2 SA PSYCHOLOAGY [ప్రజ్ఞ సిద్ధాంతాలు] TEST-77

Spread the love

TET DSC 2024 PAPER-1 SGT PAPER-2 SA PSYCHOLOAGY [ప్రజ్ఞ సిద్ధాంతాలు] TEST-77

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. విషయాలు, ప్రచాలకాలు, ఉత్పన్నాలు ఏ ప్రజ్ఞా సిద్దాంతంలోని భాగాలు ?

#2. స్వరూపనమూనా సిద్దాంతం ప్రకారం విషయాలు అనే విభాగంలో లేని అంశం?

#3. క్రింది వానిలో సరైన జత

#4. ఏకకారక సిద్దాంతం బీనే మొదటగా ప్రతిపాదిస్తే మిగతా ఏ ముగ్గురు పతిష్టపరచారు?

#5. ఏకకారక సిద్దాంతానికి సంబంధించి సరికాని అంశం ?

#6. క్రింది వానిలో సిద్దాంతాలను కనుగొన్న, ప్రతిపాదించిన అంశాల ఆధారంగా సరికాని జత?

#7. సామూహిక కారక సిద్దాంతానికి సంబందించి సరికాని అంశం

#8. స్వరూప నమూనా సిద్దాంతంలోని విశేషకాలలోని 3 అంశాలలో లేని అంశం

#9. స్వరూప నమూనా సిద్దాంతంలోని ఫలితాలు అనే విశేషాంశంలోని లేని మూలకం

#10. ప్రచాలకాలలోని ఒక కారకమైన సమైఖ్య ఆలోచనకు మారుపేరు కానిది?

#11. ప్రజ్ఞకు సంబంధించి థర్ స్టన్ ప్రతిపాదించిన 7 సామర్థ్యాలలో లేని సామర్థ్యం ?

#12. ప్రజ్ఞలోని 3 విశేషకాలను అంశ విశ్లేషణ అను సాంఖ్యక శాస్త్ర పద్దతిలో పరిశీలించి చెప్పిన వ్యక్తి ?

#13. థార్నడైక్ సూచించిన ప్రజ్ఞా లక్షణాలకు సంబంధించి LRSA లో S దేనిని సూచిస్తుంది

#14. స్వరూప నమూనా సిద్దాంతలోని విషయాలలోని అంశం కానిది ?

#15. స్పియర్ మన్ ప్రతిపాదించిన ద్వికారక సిద్దాంతలోని సాధారణ కారకంను ఆమోదించిన వ్యక్తి?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *