TET DSC 2021 PSYCHOLOGISTS WILHELM WUNDT,STANLEY HALL,WILLIAM JAMES,SIGMUND FREUD
WILHELM WUNDT ౼ విల్ హెల్మ్ ఊoట్
*’మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు’ గా చెప్పవచ్చు
*సంరచనాత్మకవాదానికి మూలపురుషుడు
1879లో జర్మనీలోని Leipzing లో Experimental Psychology Laboratory ప్రారంభించడంతో Psychology ఒక ప్రత్యేక శాస్త్రంగా రూపొందడానికి కృషిచేసిన వ్యక్తి
*’ప్రయోగాత్మక మనోవిజ్ఞానశాస్త్ర పితామహుడు’గా పిలిచిన వ్యక్తి
STANLEY HALL ౼ స్టాన్లీ హాల్
*అమెరికాకు చెందిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త
*బాలమనోవిజ్ఞాన శాస్త్రానికి మూల పురుషుడు
*ఊoట్ ప్రయోగ పద్దతులను ‘శిశు అధ్యయానికి’ అన్వయించాడు
*శిశు అధ్యయన పద్దతులను (Child Study Methods) రూపొందించాడు
*1883లో The Content of Children’s Mind అనే పుస్తకాన్ని రాశాడు
*American Psychological Association ను ప్రారంభించాడు
*బాలల అధ్యయన ఉద్యమానికి మూలపురుషుడు
WILLIAM JAMES ౼ విలియం జేమ్స్
*ఇతను ‘అమెరికా’ దేశస్థుడు
*’ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు’ గా చెప్పవచ్చు
*కార్యకరణ వాదానికి (Functionalism) మూలపురుషుడు
*The Principles of Psychology గ్రంథకర్త
*స్మృతి, విస్మృతి, అభ్యసన బదలాయింపుల పై అనేక సిద్దాంతాలను రూపొందించాడు
SIGMUND FREUD ౼ సిగ్మoడ్ ఫ్రాయిడ్
*ఆస్ట్రియా దేశస్థుడు
*మనోవిశ్లేషణ సిద్దాంత మూల పురుషుడు
*అచేతన ప్రేరణ సిద్దాంతాన్ని ప్రతిపాదించాడు
*ఇడ్, ఈగో, సూపర్ ఈగోలను పేర్కొన్నాడు
*మనోలైంగిక వికాస దశలను గురించి చెప్పాడు
*An Interpretation of Dreams గ్రంథకర్త
మనో విజ్ఞానశాస్త్ర సాంప్రదాయాలు :
*సంరచనాత్మకవాదం ౼ ఊoట్, టిష్నర్
*కార్యకరణవాదం ౼ విలియంజేమ్స్, జాన్ డ్యూయి
*సంసర్గవాదం ౼ జాన్ లాక్
*ప్రవర్తనావాదం ౼ జె.బి.వాట్సన్
*గెస్టాల్ట్ మనోవిజ్ఞానశాస్త్రం ౼ వర్ధిమర్, కోఫ్ కా, కోహలర్
*మనోవిశ్లేషణవాదం ౼ సిగ్మoడ్ ఫ్రాయిడ్
*వైయుక్తిక మనోవిజ్ఞానశాస్త్రం ౼ ఆడ్లర్
*విశ్లేషణాత్మక మనోవిజ్ఞానశాస్త్రం ౼ యూoగ్
*ప్రయోజనతావాదం, హార్మిక్ మనోవిజ్ఞాన శాస్త్రం ౼ మెక్ డుగల్
*మానవతావాదం ౼ అబ్రహాం మాస్లో
*సంజ్ఞానాత్మక వాదం ౼ పియాజే
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP