TET DSC 2021 PSYCHOLOGISTS SOCRETES, PLATO, ARISTOTLE, SAIN AUGUSTINE
SOCRETES-సోక్రటీస్
*మొదటగా అచేతమైన మానసిక కృత్యాల గురించి వివరించడానికి ప్రయత్నించిన వారిలో సోక్రటీస్ చెప్పుకోదగినవాడు
*ఇతని తాత్విక అభ్యుపగమాలు గ్రీక్ తత్వాన్ని, తద్వారా పాశ్చాత్వ తత్వాన్ని ఎంతో ప్రభావితం చేశాయి
*”ఆత్మ”లో “జ్ఞానం” ఇమిడి ఉందని, జ్ఞానం అంతర్గతంగా, నిగూడoగా ఉంటుందని, దానిని చైతన్య మానసిక స్థితిలోకి తీసుకు రావచ్చునవి తెలియజేశాడు
PLATO – ప్లేటో
*సోక్రటీస్ శిష్యులలో పేరొందినవాడు – ప్లేటో
*ఇతడు భావవాధి
*’మనసు’ మెదడులోను, ఇచ్చ హృదయంలోను, తృష్ణ లేదా వాంఛ ఉద్యరంలోను ఉంటాయని అభిప్రాయపడినవాడు.
*ప్రాచీన పాఠశాల ఉద్యమ ప్రారంభకుడు
*విద్య అనేది వ్యక్తిలో మంచిని బయటకు తేవడానికి చేసే ప్రయత్నమని ఇతని అభిప్రాయం
*రిపబ్లిక్ గ్రంథ రచయిత
*జిమ్నాషియా అనే పాఠశాల ప్రారంభకుడు
ARISTOTLE – అరిస్టాటిల్
*ప్లేటో శిష్యుడు
*ప్రాచీన పాఠశాల ఉద్యమానికి జీవం పోసినవాడు
*ఆత్మను రెండు భాగాలుగా గుర్తించాడు
*నిష్క్రియాత్మక మనసును ‘ఏమీ రాయని నల్లబల్ల’తో పోల్చాడు
*నిష్క్రియాత్మక మనసు ‘టాట్యూలారాసా’ అని పేరు పెట్టాడు
*’టాట్యూలారాసాను ‘చిన్న పిల్లల మనస్సు’ తో పోల్చాడు
*డి అనిమా, పర్వతురాలియా, ఎథిక్స్, పొలిటిక్స్ ల గ్రంథ రచయిత
SAIN AUGUSTINE – సెయింట్ ఆగస్టీన్
*అంతపరీక్షణ లేదా అంతః పరిశీలన పద్దతుల ద్వారా మానసిక ప్రకార్యాలను గుర్తించాడు
*ఇతని పాండిత్యవాదం ఆధునిక మనోవైజ్ఞాన శాస్త్రంలో సంరచనాత్మక వాదానికి దారి తీసింది
*కంఠతా పెట్టడం, మానసిక శారీరక శిక్షణ, పిల్లల హస్త నైపుణ్యాలను అభ్యాసం ద్వారా పెంపొందించడం లాంటి విషయాలకు ప్రాధాన్యం ఇచ్చాడు
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️