TET DSC 2021 PSYCHOLOGISTS HERBART,MARIA MONTESSORI,JOHN DEWEY,JOHANES MULLER,SIR FRANCIS GALTON

Spread the love

TET DSC 2021 PSYCHOLOGISTS HERBART,MARIA MONTESSORI,JOHN DEWEY,JOHANES MULLER,SIR FRANCIS GALTON

HERBART ౼ హెర్బార్ట్:-
*ఇతడు ‘జర్మనీ’ దేశస్థుడు
*బోధనా విధానంలో సోపానాలను రూపొందించాడు
*పాఠ్యప్రణాళికను రూపొందించడానికి కూడా సోపానాలు తయారు చేశాడు. అవి :
ఎ)సన్నాహం
బి)ప్రదర్శనo
సి)సంసర్గం
డి)సాధారణీకరణం
ఇ)అన్వయం
ఎఫ్)సింహావలోకనం
*నైతిక విలువలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు

MARIA MONTESSORI ౼ మరియా మాంటిస్సోరి:-
*ఈమె ‘ఇటలీ’ దేశస్థురాలు, వైద్యవేత్త
*ఈమె మందబుద్ధిగల పిల్లల మీద ప్రయోగాలు చేసింది
*ఈమె రూపొందించిన విద్యావిధానం జ్ఞానేంద్రియ ప్రత్యక్షం, చొరవ, స్వేచ్ఛ, ఆత్మప్రకటన

JOHN DEWEY ౼ జాన్ డ్యూయీ:-
*ఇతను ‘అమెరికా’ దేశస్థుడు
*ఇతను వ్యవహారిక సత్తావాదాన్ని రూపిందించినవాడు
*కార్యకరణవాదం కూడా కనుక్కున్నాడు
*పాఠశాల అంటే చిన్నమోతాదు సమాజం
*Democracy and Education గ్రంథకర్త

JOHANES MULLER జోహాన్స్ ముల్లర్:-
*ఇతను ‘జర్మనీ’కి చెందిన శాస్త్రవేత్త
*ఇతను నిర్దిష్ట నాడీశక్తుల సిద్దాంతాన్ని రూపొందించాడు
*అనేక ఉద్దీపనలు ఒకే రకమైన ప్రతిస్పందనను కలుగజేయవచ్చని తెలిపాడు

SIR FRANCIS GALTON ౼ సర్ ఫ్రాన్సిస్ గాల్టన్:-
*ఇతను ‘బ్రిటన్’దేశస్థుడు
*వైయుక్తిక భేదాల గురించి ప్రయోగాలు చేశాడు
*అనువంశికతకు, ప్రజ్ఞకు ఉన్న సంబంధాలను గురించి అనేక పరిశోధనలు నిర్వహించాడు.
*’Hereditary Genius’ గ్రంథ రచయిత
*An Inquiry into human faculty and its development పుస్తక రచయిత
*మానవమితి ప్రయోగశాలను (Anthropometric Laboratory) స్థాపించాడు

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *