TET DSC 1 to 10th class (వ్యుత్పత్త్యర్ధాలు) Telugu Test – 354

Spread the love

TET DSC 1 to 10th class (వ్యుత్పత్త్యర్ధాలు) Telugu Test – 354

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. "తలపండిన" అనే జాతీయానికి వివరణ?

#2. "నిష్ప్రయోజనం" అనే అర్థంలో ఉపయోగించే జాతీయం?

#3. 'నిలిచి నీళ్లు త్రాగ నీరుకాఱు బ్రతుకు పరిగులెత్తువోయి పాలు త్రాగ.' ఈ పద్యపాదంలో ఉన్న జాతీయం?

#4. "దెబ్బతీసే అవకాశం కోసం ఎదురుచూడటం" అనే అర్థం వచ్చే జాతీయం?

#5. చాలా బాధ కలిగిన సందర్భంలో ఉపయోగించే జాతీయం?

#6. "ముద్దుముద్దుగా మాట్లాడటం" అనే అర్థం కలిగిన జాతీయం

#7. 'పారిపోవు' అనే పదానికి సరైన జాతీయం?

#8. 'తనకు కావలసిన విషయం అందుబాటులో ఉన్నా గమనించకపోవడం' అనే భావనను స్ఫురింపచేసే సామెత

#9. ముసలి అవ్వను చూడగానే 'నా గుండె కరింగింది'. గుండె కరిగింది జాతీయానికి అర్ధం?

#10. 'అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసిన' సందర్భంలో ఉపయోగించే జాతీయం?

#11. క్రిందివాటిలో 'తీవ్రంగా మండిపడు' అనే అర్థంలో వాడే జాతీయం?

#12. 'కాలికి బుద్ధిచెప్పు' ౼ అనే జాతీయానికి అర్ధం?

#13. "ధైర్యము వహించు" అను అర్థంలో ఉపయోగించు జాతీయం?

#14. 'రక్షణకు పూనుకొను' అను అర్థంలో ఉపయోగించు జాతీయం?

#15. "అందరికీ తెలియజేయు" అను అర్థంలో ఉపయోగించు జాతీయం?

#16. "మోసంతో స్వాధీనం చేసుకొను" అను అర్థంలో ఉపయోగించు జాతీయం?

#17. 'అనుకూలంగా లేని పరిస్థితిని' గురించి చెప్పేటప్పుడు ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు?

#18. "నిష్ప్రయోజనమైన మాటలు" అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు?

#19. "పిష్ట పేషణం" అనే జాతీయానికి అర్ధం?

#20. "కంచి గరుడసేవ" అనే జాతీయాన్ని ఈ అర్థంలో ఉపయోగిస్తారు?

#21. 'ఒళ్ళంతా కోపంతో రగిలిపోవడం' అనే అర్థంలో వాడే జాతీయం?

#22. చిన్న తప్పుకు తీవ్రంగా స్పందించి పెద్ద శిక్ష వేసే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు?

#23. 'పూర్తిగా గ్రహించు' అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు?

#24. తొందరలో తప్పులు వ్రాస్తులుంటాము. అవి సరిదిద్దేపనిలో భాగంగా ఓ గుర్తు పెడతాం. దానిని ఈ జాతియంతో వివరిస్తుంటాం. అదేమేటి?

#25. మా ఇద్దరికీ సరిపడదులెండి అనే అర్థంలో వాడని జాతీయమేది?

#26. తాతో, తండ్రో చేసిన చాకిరిని తనయులు, తనయుల తనయులు చేస్తున్నారని చెప్పేదశలో ఉపయోగించే జాతీయమేది?

#27. స్వంత పనేమి లేకుండా అనవసర ప్రసంగాలు చేస్తూ ఊరికే అటూ ఇటూ తిరిగే వారిని గురించి చెప్పే దశలో ఏ జాతీయo వాడతారు?

#28. ఒకటి రెండు విషయాలు తప్ప మరేమీ తెలియని వారిని గురించి మాట్లాడేదశలో ఏ జాతీయం ఉపయోగిస్తారు?

#29. ఆరితేరిన వాడని అర్ధమిచ్చే జాతీయమేది?

#30. అత్యంత కష్టమే అనే దశలో ఉపయోగించే జాతీయమేది?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *