TS TET&DSC PAPER-1 SGT PAPER -2 SA SOCIAL (భారతదేశ చరిత్ర ౼ సంస్కృతి) TEST – 13

Spread the love

TS TET&DSC PAPER-1 SGT PAPER -2 SA SOCIAL (భారతదేశ చరిత్ర ౼ సంస్కృతి) TEST – 13

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. లండన్ లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ను స్థాపించినది

#2. భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశానికి అధ్యక్షుడు

#3. కాంగ్రెస్ చరిత్రలో మితవాద యుగం

#4. జాతీయ కాంగ్రెస్ యొక్క మొదటి మహిళా గ్రాడ్యుయేట్ ప్రతినిధి

#5. విన్నపాలు ౼ ఆర్జీలు ౼ ఆందోళనలు అనే విధానాలను అనుసరించిన వారు

#6. బెంగాల్ కెమికల్ వర్క్స్ ను స్థాపించినది

#7. బొంబాయికి చెందిన జంషెడ్జీ టాటా ఉక్కు కర్మాగారాన్ని ఇచ్చట స్థాపించాడు

#8. మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చిన సంవత్సరం

#9. రాక్షస చట్టంగా విమర్శలకు గురైన చట్టం

#10. క్రిందివానిలో గాంధీజీ భారతదేశంలో నిర్వహించిన మొదటి ఉద్యమం

#11. గాంధీజీ ఈ రోజును ప్రార్ధనా గౌరవ భంగ దినంగా ప్రకటించాడు

#12. ముస్లింలీగ్ స్థాపించిన సంవత్సరం

#13. ప్రత్యేక నియోజక వర్గాలు 1909లో వీరికి కేటాయించారు

#14. బెంగాల్ విభజనను సమర్ధించినది

#15. జలియన్ వాలాబాగ్ కు నిరసనగా నైట్ హుడ్ బిరుదును తిరస్కరించినది

#16. సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభమైన సం౹౹ము

#17. చీరాల పేరాల ఉద్యమానికి నాయకుడు

#18. ప్రత్యక్ష చర్యదినంగా ఈ రోజును ముస్లింలీగ్ ప్రకటించినది

#19. 1947లో భారతదేశంలో చివరి వైస్రాయిగా నియమించబడినది

#20. 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం 1937లో జరిగిన కేంద్ర శాసన సభ ఎన్నికలలో ఓటుహక్కు కల్గిన ప్రజల శాతం

#21. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో ఇంగ్లాండు ప్రధాని

#22. భారతీయులకు స్వాతంత్య్రం పొందటానికి కొంతమేర సుముఖత వ్యక్తం చేసిన ఇంగ్లాండు రాజకీయ పక్షం

#23. ముస్లింలజు ప్రత్యేక నియోజక వర్గాలు కల్పించిన సంవత్సరం

#24. సారే జహసే అచ్చా రచయిత

#25. పాకిస్తాన్ అనే పదాన్ని సృష్టించినది

#26. ముస్లిం లీగు పాకిస్తాన్ తీర్మానంను ఆమోదించినది

#27. 1942లో గాంధీజీ చర్చలు జరుపుటకు ఇంగ్లాండు నుండి ఇచ్చిన మంత్రి

#28. 1942 ఆగష్టులో గాంధీజీ ప్రారంభించిన ఉద్యమం

#29. జపాన్ దేశ సహాయంతో భారతదేశానికి స్వాతంత్య్రo తీసుకురావాలని కృషి చేసినది

#30. సంస్థానాల విలీనం చేసే బాధ్యతను స్వీకరించిన భారతీయుడు

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *