MATHEMATICS TEST- 6 [అనుపాతం] TET DSC 2024

Spread the love

MATHEMATICS TEST – 6  [అనుపాతం] TET DSC 2024

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. 36, 48, 5, 72 లు అనుపాతంలో ఉన్నాయా ? లేదా ? వున్నట్లయిన వాటిలో మధ్య పదముల నిష్పత్తి యొక్క కనిష్ట రూపం ఎంత ?

#2. 4, a, 12, 15 లు అనుపాతంలో ఉన్నాయి మరియు 12, 16, b, 8 లు అనుపాతంలో ఉన్నాయి. అయిన a + b విలువ ఎంత ?

#3. 9, p, 18, 20 మరియు 3, 7, 9, q లు అనుపాతంలో 2. ఉన్నట్లయిన ఈ క్రింది సంబంధాలలో సరియైనది ఏది ?

#4. 8, 5 1/3 , 3 1/5 ల చతుర్ధ అనుపాతం ఏది ?

#5. ఈ క్రింది వానిలో అనుపాతంలో లేని రాశుల సమూహం ఏది?

#6. ఈ క్రింది వానిలో అనుపాతంలో ఉన్న రాశుల సమూహం ఏది ?

#7. 2, 128 సంఖ్యల అనుపాత మధ్యమం ఎంత ?

#8. 1/2, 3 1/8 సంఖ్యల అనుపాత మధ్యమం ఎంత ?

#9. 14, 29, 9, 19 అను సంఖ్యలకు ఏ కనిష్ఠ సంఖ్యను కలిపిన వచ్చు సంఖ్యలు అనుపాతంలో ఉంటాయి ?

#10. 26, 20, 18, 14 అను సంఖ్యల నుండి ఏ కనిష్ఠ సంఖ్యను తీసివేసిన మిగిలిన శేషాలు అనుపాతంలో ఉంటాయి ?

#11. 15, 30 సంఖ్యల అనుపాత తృతీయ పదం ఏది ?

#12. 6 1/5 , 13 1/2సంఖ్యల అనుపాత తృతీయ పదం ఏది ?

#13. 25, 64 ల యొక్క అనుపాత మధ్యమం ఏది ?

#14. ఈ క్రింది వానిలో ఏ రెండు సంఖ్యల యొక్క అనుపాత మధ్యమం 18 గానూ మరియు మూడవ అనుపాతం 144 గానూ ఉంటుంది ?

#15. 2, 3, 30, 35 లకు p అను అంకెను కలిపినచో వచ్చు రాశులు అనుపాతంలో ఉంటాయి. అయిన (p + 7) మరియు (p - 2) రాశుల యొక్క మధ్యమ అనుపాతం ఏది ?

#16. 94, 24, 100 మరియు 26 లకు ఈ క్రింది వానిలో ఏ సంఖ్యను కలిపినచో వచ్చే సంఖ్యలు అనుపాతంలో ఉంటాయి ?

#17. 3.6, 12.1 ల అనుపాత మధ్యమానికి మరియు 2 మరియు 11 ల యొక్క మూడవ అనుపాతంలకు మధ్య నిష్పత్తి ఎంత ?

#18. 189,273 మరియు 153ల యొక్క నాల్గవ అనుపాతరాశి ఏది ?

#19. 12, 18 తృతీయ అనుపాతం × మరియు 0.8, 0.2 ల తృతీయ అనుపాతం y అయిన, X మరియు y ల నిష్పత్తి ఎంత ?

#20. (3 + √2), (3 - √2) రాశుల అనుపాత మధ్యమం ఏది ?

#21. 35 మరియు 4 : 7 ల బహుళ నిష్పత్తి ఎంత ?

#22. :: (is as to) గుర్తును ఆట్రాడ్ (Oughtrad) ఏ సంవత్సరంలో సూచించాడు ?

#23. 6 : 7 మరియు 3 : 8 ల బహుళ నిష్పత్తి ఎంత ?

#24. 2 , 64 సంఖ్యల అనుపాత మధ్యమం ఎంత ?

#25. ఈ క్రింది వానిలో గోల్డెన్ రేషియో ఏది ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *