MATHEMATICS TEST – 5 [అంకగణితం] TET DSC 2022 -23
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. దీర్ఘచతురసం యొక్క పొడవు వెడల్పునకు 5 రెట్లు అయిన ఆ దీర్ఘచతురస్ర పొడవు మరియు వెడల్పుల నిష్పత్తి
#2. కాఫీ తయారుచేయుటకు 2 కప్పుల నీరు, 1 కప్పు పాలు అవసరం. అయిన ఆ కాఫీలో ఉండు పాలు మరియు నీరుల నిష్పత్తి
#3. 24 : 9 యొక్క సూక్ష్మరూపం
#4. 144 : 12 యొక్క సూక్ష్మరూపం
#5. 961 : 31 యొక్క సూక్ష్మరూపం
#6. 1575 : 1190 యొక్క సూక్ష్మరూపం
#7. 69 : 137 నిష్పత్తిలో పూర్వపదము
#8. 58 : 97 నిష్పత్తిలో పరపదము
#9. 25 నిమిషాలు మరియు 55 నిమిషాలు యొక్క కనిష్ఠ రూపం
#10. 45 సెకండ్లు మరియు 30 నిమిషాల మధ్య నిష్పత్తి
#11. 4 మీ. 20 సెం.మీ.కు మరియు 8 మీ. 40 సెం.మీ. కు మధ్య నిష్పత్తి
#12. 5 లీటర్లు మరియు 0.75 లీటర్లు మధ్య గల నిష్పత్తి
#13. 4 వారాలు మరియు 4 రోజులు మధ్య నిష్పత్తి
#14. 5 డజన్లు మరియు 2 స్కోర్లు మధ్య నిష్పత్తి
#15. రహీమ్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ నెలకు ₹ 75,000 సంపాదిస్తున్నాడు. అతను అందులో ₹ 28,000 ఆదా చేయుచున్నాడు. అయిన అతని ఆదాకి మరియు అతని ఆదాయానికి మధ్యగల నిష్పత్తి
#16. పై సమస్యలో రహీమ్ యొక్క జీతమునకు మరియు ఖర్చుకు మధ్యగల నిష్పత్తి
#17. 15వ ప్రశ్నలో రహీమ్ యొక్క ఆదాకి మరియు ఖర్చుకి మధ్యగల నిష్పత్తి
#18. ఈ క్రింది వానిలో 8 : 3కి సమానమగు నిష్పత్తి ఏది ?
#19. 150 మరియు 400 సంఖ్యల నిష్పత్తి యొక్క కనిష్ఠ రూపం
#20. 200 మి.లీ.కు మరియు 3 లీటర్లకు మధ్య నిష్పత్తి
#21. 100 గ్రాముల కాఫీ ధర కౌ ₹ 36 మరియు అరకేజీ టీ ధర ₹ 240 అయిన కాఫీ మరియు టీల ధరల నిష్పత్తి
#22. ఈ క్రింది వానిలో 6 : 15కు సమానమైన నిష్పత్తి(లు)
#23. 24/36 = 2/ అయిన ( )స్థానంలో ఉండవలసిన సంఖ్య ఏది?
#24. a = 4 : 7 మరియు b = 7 : 11 అయిన ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
#25. p = 8 : 20 మరియు q = 12 : 15 అయిన ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
#26. m = 12 : 14 మరియు n = 16 : 18 అయిన ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
#27. a = 5 : 4 మరియు b = 9 : 8 అయిన ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
#28. ఈ క్రింది వానిలో 12 : 16 కి సమాన నిష్పత్తి ఏది ?
#29. 36 : 73 నిష్పత్తిలో పూర్వపదము మరియు పరపదములు వరుసగా
#30. 65 : 84 నిష్పత్తిలో పరపదము మరియు పూర్వపదములు వరుసగా
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️