MATHEMATICS TEST – 13 [బీజగణితం] TET DSC 2022 -23
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. రాము వద్ద రహీం వద్ద కన్నా 3 పెన్సిళ్ళు ఎక్కువ ఉన్నాయి. వీటికి సూత్రం రాయండి.
#2. E అక్షరాన్ని ఏర్పరచుటకు కావలసిన అగ్గిపుల్లల సంఖ్య కనుగొనుటకు సూత్రం
#3. Z అక్షరాల అమరికను ఏర్పరచుటకు కావలసిన అగ్గిపుల్లల సంఖ్య కనుగొనుటకు సూత్రం
#4. ఒక పెన్ను ధర రూ. 7 అయిన nపెన్నులు కొనటానికి సూత్రం రాయండి.
#5. q పుస్తకాలు కొనటానికి రూ.23q అవసరం. అయితే ఒక్కో పుస్తకం ధర ఎంత ?
#6. గాయత్రి దగ్గర ఉన్న పుస్తకాల కన్నా జాన్ వద్ద 2 పుస్తకాలు తక్కువగా ఉన్నాయి. ఈ సంబంధాన్ని చరరాశి x ఉపయోగించి తెలుపగా
#7. సురేష్ వద్దగల పుస్తకాల సంఖ్యకు రెట్టింపు కన్నా 3 పుస్తకాలు ఎక్కువగా రేఖ వద్ద ఉన్నాయి. ఈ సంబంధాన్ని చరరాశి y ఉపయోగించి తెలుపగా
#8. "Z యొక్క మూడు రెట్లకు 5 కలపబడింది." ఈ వాక్యాన్ని సమాస రూపంలో రాయగా
#9. “p, q సంఖ్యల లబ్ధంలో 4వ వంతు" ఈ వాక్యాన్ని సమాస Tags రూపంలో రాయగా
#10. 3m + 11 అను సమాసంను వాక్యరూపంలో రాయగా
#11. క్రింది వాటిలో సజాతి పదాలు కాని వాటిని గుర్తించండి.
#12. 11x - 3y - 5అను సమాసంలో ఎన్ని పదాలు ఉన్నాయి ?
#13. 3x/7y లోని పదాల సంఖ్య
#14. బీజీయ సమాసాలను ఉపయోగించిన మొట్టమొదటి భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు
#15. క్రింది వానిలో ద్విపద బీజీయ సమాసంను గుర్తించండి.
#16. క్రింది వానిలో బహుళపదిని గుర్తించండి.
#17. 9x²y²సమాస పరిమాణం
#18. ప్రతి స్థిర సంఖ్య పరిమాణం ఎల్లప్పుడూ..
#19. క్రింది వానిలో గరిష్ట పరిమాణం గల బీజీయ సమాసంను గుర్తించండి.
#20. క్రింది వానిలో సజాతి పదాలను గుర్తించండి.
#21. క్రింది వానిలో బీజీయ సమాసం కాని దానిని గుర్తించండి.
#22. క్రింది వానిలో సంఖ్యా సమాసం కాని దానిని గుర్తించండి.
#23. xy²z² యొక్క పరిమాణం ఎంత ?
#24. pq+p²q-p²q² బీజీయ సమాసం పరిమాణం
#25. 7x²y,- 6x²y సజాతి పదాలను కలుపగా
#26. 18pq,- 15pq, 3pq లను కలుపగా
#27. 3y నుండి 12y ని తీసివేయగా
#28. 12xy నుండి 6xy ను తీసివేయగా
#29. 10m²-9m+7m-3m²-5m-8 సూక్ష్మీకరించగా
#30. 5x²+10+ 6x + 4+ 5x+3x² ను సూక్ష్మీకరించగా
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️