MATHEMATICS TEST – 1 [సంఖ్యా వ్యవస్థ] TET DSC 2024

Spread the love

MATHEMATICS TEST – 1 [సంఖ్యా వ్యవస్థ] TET DSC 2024

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. 235 + 341 + --- = 999 అయిన ఖాళీ స్థానంలో వుండవలసిన సంఖ్య ఏది ?

#2. 3, 4, 2 మరియు 9లతో ఏర్పడే మిక్కిలి పెద్ద సంఖ్య మరియు మిక్కిలి చిన్న సంఖ్యల మధ్య భేదం ఎంత ?

#3. 4348 యొక్క విస్తరణ రూపం

#4. ఒకదినపత్రిక 16 పేజీలతో రోజూ ప్రచురితం అవుతుంది. ప్రతి రోజూ 15,020 ప్రతులు ముద్రించిన, ప్రతి రోజున ముద్రించబడిన మొత్తం పేజీలు ఎన్ని?

#5. 5678లో 5 మరియు 7 యొక్క స్థాన విలువల భేదమేంత ?

#6. ఒక సంఖ్యను 9చే గుణించగా లబ్దం 729 వచ్చినది. అయిన ఆ సంఖ్య ఏది ?

#7. 800 + 80 + 8 =

#8. 2566, 2988, 2300, 2377 లను వరుసగా a, b, c, d లతో సూచించిన ఆ సంఖ్యల ఆరోహణ క్రమం

#9. ఒక జంతు ప్రదర్శనశాలలో తల్లి ఏనుగు 111 అరటి పండ్లను మరియు పిల్ల ఏనుగు 36 అరటిపండ్లను తిన్నాయి. అయిన అవి రెండూ కలిసి ఎన్ని అరటిపండ్లు తిన్నాయి ?

#10. ఒక టెస్టు మ్యాచ్లో భారతజట్టు మొదటి రోజు 216 పరుగులు చేసింది. రెండవ రోజు మొదటి రోజు కన్నా 172 పరుగులు ఎక్కువ చేసింది. అయిన రెండవ రోజు చేసిన పరుగులు ఎన్ని?

#11. మూడంకెల అతిపెద్ద సంఖ్య, మూడంకెల అతి చిన్న సంఖ్యల మొత్తం ఎంత ?

#12. మొత్తం ₹679 రావడానికి ₹ 425 కు ఎంత కలపాలి ?

#13. ఒక పాఠశాలలో 385 మంది విద్యార్థులు ఉన్నారు. మధ్యాహ్న భోజన నిర్వాహకుల వద్ద 142 గుడ్లు ఉన్నాయి. ఒక్కో విద్యార్థికి ఒక్కో గుడ్డు ఇవ్వాలంటే ఇంకా ఎన్ని గుడ్లు అవసరం ?

#14. ఒక పాఠశాలలో 432 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో 245 మంది బాలికలు అయిన ఆ పాఠశాలలోని బాలుర సంఖ్య?

#15. నా వద్ద కొంత సొమ్ము ఉన్నది. నువ్వు నాకు ₹ 200 ఇస్తే, మొత్తం ₹ 780 అవుతుంది. అయితే ముందు నా వద్ద గల సొమ్ము ఎంత ?

#16. (86 X 2) + (58 x 4) =

#17. ఒక బస్సులో 52 మంది ప్రయాణించగలరు. అలాంటి 4 బస్సులలో ఎంతమంది ప్రయాణించగలరు ?

#18. - ఒక పెన్సిల్ ఖరీదు ₹ 6 అయితే అలాంటి 72 పెన్సిళ్ళ ఖరీదు ఎంత?

#19. ఒక నెక్లెస్లలో 36 పూసలు ఉన్నాయి. అలాంటి 13 నెక్లెస్లలలో ఎన్ని పూసలు ఉంటాయి ?

#20. ఒక విందులో 152 మంది ఉన్నారు. ఒక బల్లమీద 8 మంది కూర్చోగలిగితే వారికి ఎన్ని బల్లలు అవసరం ?

#21. ఒక పెట్టెలో 9 నారింజలను సర్దవచ్చు. 738 నారింజలను సర్దడానికి ఎన్ని పెట్టెలు అవసరం ?

#22. 45 మీటర్ల రిబ్బన్ను 9 ముక్కలుగా కత్తిరిస్తే ఒక్కొక్క ముక్క పొడవు

#23. ఒక జగ్గులోని నీరు 7 గ్లాసులను నింపగలదు. అయిన 84 గ్లాసులను నింపుటకు ఎన్ని జగ్గుల నీరు కావాలి ?

#24. (1755) + (240 + 8 =

#25. రెండు సంఖ్యల లబ్దం 168. వాటిలో ఒకటి 4 అయితే రెండవ సంఖ్యను కనుగొనండి.

#26. 79ను సమీప పదులకు సవరించి రాయగా వచ్చు విలువ

#27. 374ను సమీప వందలకు సవరించి రాయగా వచ్చు విలువ

#28. 810 ను సమీప వందలకు సవరించి రాయగా వచ్చు విలువ

#29. రెండు సంఖ్యల మొత్తం 453. వాటిలో ఒక సంఖ్య 285 అయిన రెండవ సంఖ్య ఎంత ?

#30. రెండు సంఖ్యల భేదం 568. వాటిలో ఒక సంఖ్య 796 అయిన సంఖ్య ఎంత ?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *