DSC విద్యా దృక్పథాలు ( వేద కాలంలో విద్య ) Grand Tests -1
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
Note: ఇది తాత్కాలిక కీ మాత్రమే Technical Mistakes వచ్చిన మీరు సరిచూసుకోండి.
HD Quiz powered by harmonic design
#1. అంతేవాసి అనగా?
#2. క్రింది వానిలో సరైన ఏకైక అంశంను ఎన్నుకోండి?
#3. వేదకాలంలో వ్యక్తి జీవిత దశలలో ఆంగ్లంలో Retired life?
#4. క్రింది వానిలో వేదకాలానికి చెందిన పదం?
#5. శ్రుతులు అనగా వీటికి మరొకపేరు?
#6. కోరికలను వదిలిపెట్టడం అనగా?
#7. క్రింది వానిలో వేదకాలానికి సంబంధించి సరికాని అంశం?
#8. "నయనం" అనగా?
#9. వేదకాలంలో స్త్రీలు వేదాలు అధ్యయనం చేస్తేనే కానీ వివాహ అర్హత ఉండేది అని చెప్పిన వేదం?
#10. వేదకాలంలో విద్యార్థులు ఈ పద్ధతిని అంతగా ఉపయోగించరు?
#11. వేదకాలంలో గురువును ఇలా కూడా పిలిచేవారు?
#12. వేదకాలంలో సేవకులు?
#13. వేదాల ప్రకారం ద్విజులు అనగా వీరు?
#14. ఉపనయనం అనే ఉత్సవం తర్వాత గురువు చెవిలో విద్యార్థికి ఉపదేశించే మంత్రం?
#15. ధర్మ, అర్ధ, కామ, మోక్షాలు అనేవి వేదకాలంలో?
#16. వేదకాలంలో పదాలను వ్యాకరణ బద్ధంగా పలకకపోతే దానిని ఇలా భావించారు?
#17. అపౌరుషేయాలు అనగా?
#18. విద్ అనగా ఆంగ్లంలో?
#19. సాధారణంగా మొదట 'ఉపనయనం' అనే కార్యక్రమం ఈ క్రింది వర్ణానికే నిర్వహించేవారు?
#20. శూద్రుల ఉపనయన వయస్సు?
#21. క్రింది వానిలో వేదకాలానికి సంబంధించి సరైన ఏకైక ప్రవచనం ?
#22. 10 సం||ల వయస్సులో వీరికి ఉపనయనం జరుగుతుంది?
#23. ఉపనయనం అంటే అర్థం?
#24. క్రింది వానిలో సరికాని ప్రవచనం?
#25. ఈ క్రింది వారిలో వేదకాలం విద్యలో న్యాయశాస్త్రం, రాజనీతి శాస్త్రం, యుద్ధ విద్యలు, ధర్మ రక్షణ, దేశ రక్షణ వంటి విద్యలను నేర్చుకొనే వారెవరు?
#26. క్షేత్రధర్మం కలవాడు క్షత్రియుడు అనే నానుడి ప్రకారం దేహదారుడ్యం, నాయకత్వ లక్షణాలు కలిగినవారు క్షత్రియులు కాబట్టి వీరు ఈ క్రింది ఏ ప్రత్యేక విద్యను నేర్చుకొనేవారు?
#27. వేదకాల విద్యావిధానంలో హిందూ మత ధర్మ పురాణాలు, క్రతువుల నిర్వహణ, మత ఛాందస భావనలు మరియు యజ్ఞయాగాది క్రియలు, కర్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం, వేదాలు, ఉపనిషత్తులను బోధించిన వారెవరు?
#28. మనసృ్మతి ప్రకారం కులాలు జన్మించిన విధానానికి సంబంధించి సరి కానిది?
#29. వేదకాలంలో విద్య యొక్క అంతిమ లక్ష్యం?
#30. వేదం అనే పదం ఈ క్రింది ఏ ధాతువు నుండి వచ్చింది?
LICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️