AP TET DSC 2023-2024 MODEL MATHEMATICS TEST 30
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. ఒక వృత్తపరిధి మరియు ఒక చతురస్ర చుట్టుకొలత సమానమైన వాటి వైశాల్యాల నిష్పత్తి
#2. "N" అనే అక్షానికి గల సౌష్ఠవ రేఖల సంఖ్య
#3. ఒక సైకిల్ ప్రకటన వెల రూ.3600 మరియు అమ్మకం వెల రూ. 3312 అయిన తగ్గింపు శాతం కనుక్కోండి
#4. ౼9/2, 5/18 ల వ్యత్క్రముల లబ్దానికి ౼4/5 యొక్క సంకలన విలోమాన్ని కూడగా ఫలితం
#5. ఒక పనిని 36 మంది పురుషులు 12 రోజులలో పూర్తిచేసిన అదే పనిని 48 మంది పురుషులు చేయుటకు పట్టే రోజులు
#6. 18+16÷{26–(14-7̅-̅3̅)} విలువ
#7. 10 కంటే ఎక్కువ మరియు అతి చిన్న సంయుక్త సంఖ్య
#8. ఒక త్రిభుజ కోణాలు 12x°, 3x°, 3x° అయిన x° =
#9. 0.7499 క్రింది ఏ దశాంశాల మధ్య ఉండును
#10. త్రిభుజం యొక్క భూమి 18 సెం.మీ., ఎత్తు 13 సెం.మీ. అయిన త్రిభుజ వైశాల్యం (చ.సెం.మీ.లలో)
#11. ఒక దీర్ఘ చతురస్రం, చతురస్రం చుట్టుకొలతలు సమానం. దీర్ఘచతురస్రం పొడవు 14 మీ. చతురస్రం చుట్టుకొలత 44 సెం.మీ. అయిన దీర్ఘచతురస్ర వైశాల్యం (చ. సెం.మీ.లలో)
#12. 1000000000 మీ³ విలువ కి.మీ.³ లో
#13. "ఒక సంఖ్య యొక్క మూడురెట్లు నుండి 10 ని తీసివేస్తే 13 వస్తుంది." అనే వాక్యము క్రింది వానిలో దేనిని సమర్థిస్తుంది
#14. ఒక రోజులో నిమిషాల సంఖ్య
#15. “C” అనే రోమన్ అక్షరం సూచించు సంఖ్య
#16. 0.12, 0.21 మరియు 8 ల చతుర్ధానుపాతం
#17. ఒక వ్యక్తి టి.వి.ని రూ. 15,000 కొని రూ. 14,100 అమ్మిన నష్టశాతం
#18. 10.25, 9, 4.75, 8, 2.65, 12, 2.35 రాశుల అంకగణిత మద్యమం
#19. 7y+2/5=6y౼5/11 అయిన y=
#20. 2a+ 3b, b-a, 4a-2b లు భుజాలుగా గల త్రిభుజం చుట్టుకొలత
#21. 729 యొక్క ఘన మూలం
#22. “T” అను అక్షరాన్ని అద్దంలో చూచినప్పుడు దాని ప్రతిబింబం
#23. మీరు మరియు మీయొక్క పాస్ పోర్టు సైజు చిత్రం ఫోటోలు
#24. క్రింది సంఖ్యలలో సంయుక్త సంఖ్య
#25. ద్వి సంఖ్యామానాన్ని 2 నుండి 2²⁶ వరకు ఉపయోగించిన భారతీయ వ్యాకరణ వేత్త
#26. రిచర్డ్ .ఆర్.స్కెంప్ ప్రకారం భావనలలోని రకాలు
#27. ప్రపంచ వ్యాప్తంగా పాఠశాల స్థాయి విద్యార్థులకోసం నిర్వహించే గణిత ప్రతిభాన్వేషణ పోటీ పరీక్ష
#28. "బోధనాభ్యసన లక్ష్యాలను సాధించడానికి ఉపకరించు సాధనమే బోధనా పద్ధతి" అని తెలిపినది
#29. కింది వానిలో "సంశ్లేషణ పద్ధతి" సూత్రం కానిది
#30. "విద్యార్థి స్థూపం, శంకువు, యొక్క లక్షణాలను పోల్చుతాడు" ఈ స్పష్టీకరణ దీనికి చెందుతుంది
LICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️