DSC 2024 MODEL విద్యాదృక్పథాలు (దేశీవిద్య-చరిత్ర) TEST 2

Spread the love

DSC 2024 MODEL విద్యాదృక్పథాలు (దేశీవిద్య-చరిత్ర) TEST 2

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. వేదకాలంలో విద్యాఅనర్హులుగా ఉండినవారు

#2. వేదకాలంలో విద్యార్థి దశ దేనితో మొదలయ్యేది

#3. ఉపయనం అనగా

#4. స్త్రీని బాల్యంలో తండ్రి, యవ్వనంలో భక్త, ముసలితనంలో కుమారులు పరిరక్షించేవారు. ఒక స్త్రీ ఎన్నడు స్వాతంత్య్రానికి అర్హురాలు కాదు అని అన్నవారు

#5. ఎవరికాలంలో 3R's బోధన ఎలిమెంటరీ విద్యా బోధన ప్రారంభమయ్యింది

#6. ఎవరినీ అనుసరించి వర్ణాల విభజనలో పట్టింపులు లేకపోయూ ఈ తర్వాత ఆ వర్గాల విభజన సాంప్రదాయకంగా మారిపోయింది

#7. ఎవరికాలంలో విద్యామానికంగా తాళపత్రాలు, బోధన పత్రాలపై లిపిరూపంలో స్లోకాలను రాయడం ప్రారంభమయింది

#8. ఈ క్రింది వానిలో "విద్యార్థుల సమగ్ర వికాసానికి ప్రాధాన్యత ఇవ్వబడిన కాలం?

#9. "మోక్షసాధనే" ప్రధాన ధ్యేయంగా ఆవిర్భవించిన విద్యావిధానం

#10. బౌద్ధ విద్యావిధానం ఏ శతాబ్ధంలో విస్తరించింది

#11. బౌద్ధకాలంలో ఎన్ని సంవత్సరాల వయస్సులో విద్యలో ప్రవేశం లభించేది

#12. బౌద్ధ విద్యా విధానం ఏ ఉత్సవంతో ప్రారంభం అయ్యేది

#13. బౌద్ధ విద్యా విధానంలో శిష్యరికం స్వీకరించిన వారిని ఏమని వ్యవహరించేవారు

#14. సమినేరులు ఎక్కడ విద్యను అభ్యసించేవారు

#15. బౌద్ధకాలంలో విద్యను సంపూర్తి చేసిన వారికి ఏ ఉత్సవం జరిపించేవారు?

#16. సమనేరులు ఎన్ని సంవత్సరాలు వచ్చేనాటికి ఉపసంపద ఉత్సవం జరిపించి సంఘపరివార సభ్యులుగా వ్యవహరించేవారు

#17. బౌద్ధకాలంలో ఏ భాషల్లో విద్యాబోధన జరిగేది?

#18. బౌద్ధకాలంలో ఆయేరేవ, ధనుర్వేదం, న్యాయవిద్యలకు ఏది కేంద్రంగా గుర్తింపు పొందింది

#19. ప్రాచీనకాలంలో ప్రఖ్యాత విద్యాసంస్థలలో లేనిది?

#20. అగ్రహారాలు కేంద్రంగా ఏ విద్య అందించబడేది

#21. టోల్ అనే విద్యాసంస్థ ఎక్కడ కలదు

#22. పలుబౌద్ధరామాలు, విహారాలు విద్యాసంస్థలైన విద్యావ్యాప్తికి కృషినట్లు ఎవరి రచనల వల్ల తెలుస్తుంది

#23. ఏ శతాబ్దంలో భారతదేశంపై ముస్లిం దండయాత్రలు ప్రారంభం అయ్యాయి ?

#24. ఇస్లాంమత గ్రంథంర?

#25. మనదేశంలో “మక్తాబ్” అనే ఎలిమెంటరీ పాఠశాలను ఏర్పాటు చేసినవాడు

#26. మహ్మద్ ఘోరీ “మక్తబ్" అనే ఎలిమెంటరీ పాఠశాలను ఎప్పుడు ఏర్పాటు చేశాడు

#27. ఇస్లాం కాలంలో "మతరసాలుగా పిలువబడేవి?

#28. ఏ ఉత్సవం ద్వారా పిల్లలకు "మక్తబ్ లలో ప్రవేశం కల్పించేవారు

#29. మక్తాబ్ లలో ప్రవేశం ఎవరికి ఉండేది?

#30. మక్తాబ్ లలో విద్యాబోధన ఎవరి జరిగేది

Finish

LICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *