TET DSC (అలంకారాలు) Telugu Test – 361

Spread the love

TET DSC (అలంకారాలు) Telugu Test – 361

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. క్రింది వాక్యానికి సరైన ప్రశ్నార్ధక వాక్యాన్ని గుర్తించండి. 'అవ్వ శిష్యులకు సూదిని ఇచ్చింది?

#2. క్రింది వాక్యాలలో హేత్వర్థక వాక్యాన్ని గుర్తించండి

#3. సమ ప్రాధాన్యంగల వాక్యాలు ఏక వాక్యంగా ఏర్పడటం

#4. ఒక సమాపక క్రియ, ఒకటి గాని అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలతో ఏర్పడే వాక్యం?

#5. "పిల్లలు అరిస్తున్నాడు" ఈ వాక్యానికి సరైన వ్యతిరేకార్థక వాక్యం గుర్తించండి?

#6. క్రింది వాక్యాలలో శత్రర్ధక వాక్యాన్ని గుర్తించండి

#7. "అక్షరాలు స్పష్టంగా రాస్తే విషయం అర్ధమవుతుంది" ఈ వాక్యం

#8. "ఆవులు గట్టు ఎక్కి గడ్డి మేశాయి" ఈ వాక్యం ?

#9. ఒక వ్యక్తికి గానీ, వ్యవస్థకు గానీ లేదా యంత్రానికి గాని ఉన్న సమర్థతను సూచించే వాక్యం?

#10. కర్తరి వాక్యంలో కర్మకు చేరే విభక్తి ప్రత్యయం?

#11. కార్యాచరణ సంబంధ వాక్యాలు?

#12. "నేను లైబ్రరీ నుంచి పుస్తకాన్ని తెచ్చాను" అను వాక్యానికి కర్మణి రూపo?

#13. కనిపించిన వాళ్ళందరినీ అడుగుతూ ఊళ్ళోకి వెళ్లారు. గీతగీసిన పదం?

#14. "మంచి పుస్తకాలు చదివితే అజ్ఞానం తొలగుతుంది" ఈ వాక్యం?

#15. క్రింది వాక్యాల్లో సంశ్లిష్ట వాక్యం?

#16. క్రింది వాక్యాల్లో కర్మణి వాక్యం?

#17. కళాశాల విద్యార్థులు మువ్వన్నెల పతాకం చేత బూని ఊరేగింపులు నిర్వహిస్తున్నారు. ఈ వాక్యంలో కర్మను తెలిపేది?

#18. క్రింది వాక్యాల్లో ఆశ్చర్యార్ధకం కాని వాక్యం?

#19. క్రింది వాక్యాల్లోని సంశ్లిష్ట వాక్యం?

#20. 'నాన్న కాఫీ తాగుతూ పేపరు చదువుతున్నాడు" ఈ వాక్యం?

#21. 'విద్యుత్తు తయారీకంటే వినియోగం ఎక్కువగా ఉంది కాబట్టి సరిపోవడం లేదు' ఈ వాక్యం?

#22. "కల" ప్రత్యయాలు ఈ అర్ధకవాక్యంలో కనిపిస్తాయి

#23. "రామకృష్ణుడు ఇంత అమాయకుడా" ౼ ఈ వాక్యం

#24. 'కల, కలుగు' ప్రత్యయాలు ఈ వాక్యంలో వస్తాయి ?

#25. "రవి గంటలో వంద పద్యాలు అప్జెప్పగలడు" ఈ వాక్యం?

#26. "ఇచ్చు" అను ప్రత్యయం ఈ అర్ధక వాక్యంలో కనిపిస్తుంది?

#27. 'కష్టపడి పనిచేస్తే ఫలితం దానంతట అదే వస్తుంది' ఈ వాక్యం?

#28. హేత్వర్థక వాక్యానికి ఒక ఉదాహరణ?

#29. "వెంటనే వెళ్లి, ఎక్కడ్నించి తీశాచో అక్కడే పెట్టేయ్" ౼ అను వాక్యం?

#30. ధాతువుకు "ఇనా" ప్రత్యయం చేర్చడం వల్ల ఏర్పడే వాక్యం?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *