AP TET DSC 2022 (ఛందస్సు) Telugu Test – 359
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. క్రిందివాటిలో కేవలం హ్రస్వాక్షరాలతో ఏర్పడిన పదం గుర్తించండి?
#2. "శ్రీరామా" పదం యొక్క గణం?
#3. గానయోగ్యమై, రెండు పాదాలే కలిగి ఉండే జాతి పద్యం?
#4. 'వెచ్చని' పదం ఈ గణానికి చెందింది?
#5. 'సాగరం' ఈ పదం ఈ గణానికి చెందుతుంది?
#6. ఛందోనియమాల ప్రకారం 'వచ్చెదన్' అను పదం?
#7. 'ప్రతిమలు' ౼ అను పదానికి గురులఘువులు గుర్తించగా ఏర్పడే గణం?
#8. శతకంలోని పద్యాలు ముక్తకాలు, ముక్తకాలు అనగా...
#9. మత్తేభం పద్యపాదానికి యతిస్తానం పాటించే అక్షరం?
#10. 'ఱాల "నిద్రించు" ప్రతిమల మేలుకొలిపి' ౼ గీతగీసిన పదం గుణం?
#11. భ, ర, న, భ, భ, ర, వ అనే గణాలు ఉండే పద్యం?
#12. 'సంపద' అనే పదంలో గురు లఘువులు మరియు గణము?
#13. క్రిందివానిలో ఆరవగణం 'య' గణంగా గల పద్యం
#14. ఉత్పలమాలలోని గణాలు
#15. "గూయుచు నేల దూఁకుచును, గుంపులు గూడి కపీoద్రు లెంతయున్" ఈ పద్యపాదంలో యతిమైత్రి అక్షరాలను గుర్తించండి
#16. "ఎన్నడునైన యోగివిభులెవ్వని పాదపరాగ మింతయుం" ౼ ఈ పద్యపాదం ?
#17. 'అమృతం' అనే పదంలో ఉన్న నిసర్గ గుణం?
#18. "భళిరే! శిల్పి జగంబు లోన జిర జీవత్వంబు సృష్టించుకో" ఈ పద్యపాదంలోని యతిమైత్రి అక్షరాలను గుర్తించండి?
#19. శార్దూల విక్రీడితము పద్యంలోని గురువుల సంఖ్య?
#20. "ఆ దుర్యోధనుడంత మాత్రమును జేయంజాలడో గాని పెం" ఈ పద్యపాదంలోని యతిస్థానాక్షరాన్ని గుర్తించండి?
#21. ఉత్పలమాల పద్యం మొత్తంలో ఉండే లఘువుల సంఖ్య?
#22. భృత్యుoడాతడు మూడు లోకములలో బెంపొందు సర్వేశ్వరా! ఈ పద్యపాదంలోని యతి అక్షరం?
#23. ఛందోనియమాల ప్రకారం ఒక పదంలోని సంయుక్తాక్షరానికి ముందుగల అక్షరం?
#24. "వాగ్దత్త" అనే పదం?
#25. "నెఱుగడు; నిక్కమే కద యదెట్లనఁగవ్వముఁబట్టి యెంతయున్" ? ఈ పద్యపాదంలో యతిమైత్రి అక్షరాలు గుర్తించండి
#26. క్రిందివాటిలో సరైన గణం ?
#27. 3 ఇంద్ర + 1 సూర్యగణం కలిస్తే ఏ పద్యపాదం?
#28. క్రింది ఏ పద్యంలో 1౼4 గణాల తొలి అక్షరములనకు యటిస్థానo కుదరదు?
#29. భాస్కరా ౼ దీనికి గురులఘువులు గుర్తించండి?
#30. భ, జ, స, నల, గగ అనే గణాలున్న పద్యమేది?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here