AP TET DSC 2022 TELUGU Test – 309
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. "పాపంబు" పదం ఈ గణానికి చెందినది
#2. "నిశ్చయం" అను పదం యొక్క గుణం
#3. "సాగరo" అనే పదం ఈ గణానికి చెందినది
#4. నాల్గవగణంగా సగణం ఉండే వృత్తపద్యం
#5. "ఇట్టిమహానుభావులకు హింస యొనర్చి దురంత దోషముల్" ఇది ఈ పద్యపాదం
#6. చంపకమాలలో 6వ గణం తప్పనిసరిగా ఉండునది
#7. మత్తేభం పద్యపదానికి యతిస్థానం పాటించే అక్షరం
#8. ఉత్పలమాలలోని గణాలు
#9. 'ప్రతిమలు" అను పదానికి గురులఘువులు గుర్తించగా ఏర్పడే గణం
#10. "చదువది యెంత కల్గిన రసజ్ఞత యించక చాలకున్న నా" అను పై పద్యపాదంలో ఛందో నియమాల ప్రకారం "చదువు" అనేది
#11. "సంపద" అనుపదంలో గురులఘువులు మరియు గణము
#12. క్రిందివానిలో సరైనగణం
#13. "ఎన్నడునైన యోగి విభులెవ్వని పాదపరాగ మింతయుం" ౼ ఈ పద్యపాదo
#14. 'వాగ్దత్త' అనే పదం
#15. "మన్నవసేయు పల్లవ కుమారుల భాగ్యము లింత యొప్పనే" ఈ పద్యపాదం
#16. భృత్యుoడాతడు మూడులోకములలో బెంపొందు సర్వేశ్వరా! ఈ పద్యపాదoలోని యతి అక్షరం
#17. ఉత్పలమాల పద్యం మొత్తంలో ఉండే లఘువుల సంఖ్య
#18. శార్దూల విక్రీడితము పద్యంలోని గురువుల సంఖ్య
#19. చంపకమాల పద్యంలో ఉండే మొత్తం లఘువుల సంఖ్య
#20. గూయూచు నేలదూకుచును, గుంపులు గూడి కపీoధ్రులెంతయున్ ఈ పద్యపాదం
#21. "ఆదుర్యోధనుదంత మాత్రమును జేయంజాలడో గానిపెం" ఈ పద్యపాదంలోని యతిస్థాన అక్షరాన్ని గుర్తించండి
#22. ఛందోనియమాల ప్రకారం ఒక పదంలోని సంయుక్తాక్షరానికి ముందుగల అక్షరం
#23. 'మ్మధములజేయు, నెంతఘనులంచును బాఱగ వారినుద్ధతిన్' ఈ పద్యపాదంలోని ఛందస్సు
#24. "గూయుచు నేల దూకుచును, గుంపులు గూడి కపీoధ్రులెంతయున్" ఈ పద్యపాదంలో యతిమైత్రి అక్షరాలను గుర్తించండి
#25. విద్యార్థి ఒక పనిని ఏ విధంగా చేస్తున్నాడో తెలుసుకోవడానికి ఉపయోగపడే సాధనాన్ని ఇలా అంటారు
#26. ఏ అంశాన్నైతే మదింపు చేయాలని మూల్యాంకనం భావిస్తుందో ఆ అంశాన్ని మాత్రమే మదింపు చేయు లక్షణమే
#27. పరీక్షా విధానం అనేది
#28. ప్రస్తుతం అమలులో ఉన్న సంగ్రహాణాత్మక మూల్యాంకనంలో 6, 7, 8 తరగతులలో భాషాoశాలకు కేటాయించబడ్డ మార్కులు
#29. ప్రశ్నపత్రంలో అన్ని బోధనాంశాలకు సముచిత ప్రాధాన్యం ఉండటం
#30. ప్రస్తుత సంగ్రహాణాత్మక మూల్యాంకనంలో 9, 10 తరగతులకు పేపర్ ౼ 2 లో అవగాహన, ప్రతిస్పందనలకు కేటాయించబడిన మార్కులశాతం
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here