AP TET DSC 2022 SOCIAL (రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు) Test – 330

Spread the love

AP TET DSC 2022 SOCIAL (రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు) Test – 330

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. శాతవాహనులు అనుసరించిన మతం?

#2. శాతవాహన కాలంలో ప్రసిద్ధ బౌద్ద క్షేత్రాలు

#3. శాతవాహన కాలంలో ప్రముఖ బౌద్దమత వేదాంతి?

#4. శాతవాహనుల తరువాత రాజ్యాన్ని స్థాపించినది?

#5. గౌతమిపుత్ర శాతకర్ణి ఈ క్రిందివానిలో ఓడించని వారు ఎవరు?

#6. ఇక్ష్వాకుల రాజధాని?

#7. ఇతర తెలగ వారితో వివాహ సంబంధాలు ఏర్పరచుకోవడం వలన శక్తివంతమైన వారుగా ఎవరు ఏర్పడినవారు?

#8. ఈ క్రిందివానిలో ఎవరు రామాయణoలోని శ్రీరాముని వారసులుగా చెప్పుకుంటారు?

#9. ఇక్ష్వాక స్త్రీలు ఎక్కడ పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చారు

#10. పల్లవుల రాజధాని నగరం ఏది?

#11. దక్షిణ భారతదేశంలోని వాస్తు శిల్పకళా నైపుణ్యానికి సేవ చేసిన రాజులు

#12. ఎవరి కాలంలో వాస్తు శిల్పకళ రాతిని తొలిచి నిర్మించే ఆలయాల నుంచి రాతితో నిర్మించే ఆలయాల స్థాయికి మారింది

#13. తొలి పల్లవులలో ప్రసిద్ధి చెందిన రాజు

#14. గృహాలయాల యొక్క ప్రభావం ఏ కళ పై ప్రస్ఫుటంగా కనిపిస్తుంది

#15. మహాబలిపురం రేవు పట్టణాన్ని ఎవరు మంచి వాస్తు శిల్పకళా నైపుణ్యాలలో అందంగా నిర్మించాడు

#16. 'మహామల్లుడు' అనే బిరుదు గల వాడు?

#17. మహాబలిపురంలో నిర్మించిన పాండవ రధాలుగా పేరొందిన (ఏకశిలా రధాలు) ఎన్ని?

#18. రాజుసింహుడు అనే పేరుతో పిలువబడి దేవాలయాలు నిర్మించుటలో ప్రత్యేక శ్రద్ధ చూపిన పల్లవరాజు

#19. కాంచీపురంలోని ప్రసిద్ధ కైలాసధార దేవాలయం ఎవరి వాస్తు శిల్ప కళారీతికి ఉదాహరణ

#20. దక్షిణ మరియు మధ్య భారతదేశంలో ఎక్కువ భాగాలను క్రీ.పూ. 600౼1200 మధ్య ఏ రాజులు పరిపాలించారు?

#21. చాళుక్య రాజధాని నగరం?

#22. హర్షుడిని ఓడించిన చాళుక్య రాజు

#23. ఐవోలు శాసనాన్ని తయారు చేసినది ఎవరు

#24. ఐవోలు శాసనం ఏ రాష్ట్రంలో ఉంది?

#25. చాళుక్యుల కాలంలో అభివృద్ధి చెందిన నూతన వాస్తుశిల్ప కళారీతి

#26. దక్షిణ భారతదేశంలో 'ద్రవిడ' మరియు ఉత్తర భారతదేశంలోని 'నగారా' వాస్తు శిల్పా కళాకృతుల మేలి కలియికే

#27. చోళ, చేర, పాండ్య రాజులలో ఎవరి మంచి స్నేహసంబంధాలు నెలకొల్పారు

#28. పల్లవరాజు మహేంద్ర వర్మ ఎవరిని ఓడించి కావేరి నది దాటి వెళ్లి చోళ, చేర, పాండ్య రాజులతో స్నేహసంబంధాలు నెలకొల్పాడు

#29. విరూపాక్ష దేవాలయం, సంగమేశ్వర ఆలయం ఏ నిర్మాణ శైలిలో ఉన్నాయి

#30. పాపనాధ ఆలయ నిర్మాణ శైలి

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *