AP TET DSC 2022 SOCIAL (రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు) Test – 329

Spread the love

AP TET DSC 2022 SOCIAL (రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు) Test – 329

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. నవరత్నాలలో ప్రసిద్ధ కవి?

#2. అశోకధర్మం యొక్క ప్రధాన సూత్రాలలో లేనిది?

#3. భారత ప్రభుత్వం అధికార జాతీయ చిహ్నంగా దేనిని స్వీకరించింది?

#4. దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని ఏది తెలియజేస్తుంది?

#5. జాతీయ చిహ్నంను ఎప్పుడు అధికారికంగా గుర్తించారు?

#6. సత్యం జయిస్తుంది ఇది ఎక్కడ నుండి గ్రహింపబడింది?

#7. అశోకుడు నీరు, ఆహారం పవిత్రమైనదని ఎవరి ద్వారా తెలుసుకున్నాడు?

#8. ఎవరి పరిపాలన తరువాత మౌర్య సామ్రాజ్యం పతనమైనది?

#9. ఉత్తర భారతదేశంలో మౌర్య సామ్రాజ్య అనంతరం సుమారు ఎన్ని సంవత్సరాల తరువాత గుప్త సామ్రాజ్యం స్థాపించబడింది?

#10. గుప్త సామ్రాజ్య స్థాపకుడు?

#11. గుప్త సామ్రాజ్యంలో అపజయమే ఎరుగనటువంటి గొప్ప విజేత

#12. సముద్రగుప్తుడి తర్వాత గుప్త సామ్రాజ్యానికి పాలకుడయ్యనివారు?

#13. సముద్రగుప్తుడు ఎక్కడి వరకు తన జైత్రయాత్రను కొనసాగించాడు?

#14. ఎవరికాలంలో సారస్వతం, గణితం, వైద్య మరియు ఖగోళ, శాస్త్రాలలో అనేక గొప్ప గ్రంథాలు రాయబడినవి?

#15. ఎవరి కొలువులో తొమ్మిది మంది గొప్ప పండితులు (నవరత్నాలు) కలరు?

#16. అద్భుతమైన రాతి గుహలకు ఎవరి కాలం ప్రసిద్ధి చెందినది?

#17. ఎవరు కనుగొన్న 'ఆల్గాటిధమ్స్'ను నేడు కంప్యూటర్ ప్రోగ్రాములలో వాడుతున్నారు?

#18. ఎవరికాలంలో 1౼9 సంఖ్యలకు గుర్తులను కనుగొన్నారు?

#19. పౌర సంవత్సరాన్ని దాదాపు కచ్చితంగా లెక్కించగల్గిన వ్యక్తి

#20. భారతదేశంలో మొట్టమొదటి ఉపగ్రహo "ఆర్యభట్ట"ను అంతరిక్షంలోకి ఎప్పుడు ప్రయోగించారు?

#21. భారత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంలో తయారు చేయబడిన మొదటి ఉపగ్రహం?

#22. గాయపడిన ముక్కులకు ప్లాస్టిక్ సర్జరీ చేసిన మొట్టమొదటి భారతీయ శస్త్రచికిత్స నిపుణుడు?

#23. భూమి గుండ్రంగా ఉంటుందని మరియు సూర్యుని చుట్టూ తిరుగుతుందని ఎవరికాలంలో కనుగొన్నారు?

#24. భూమికి సూర్యునికి మధ్య చంద్రుడు అడ్డుగా వచ్చినప్పుడు ఏమి ఏర్పడతాయని గుప్తులు కనుగొన్నారు?

#25. గుప్తుల కాలంలో శాస్త్రవేత్తలు ఏ శాస్త్ర పరిజ్ఞానంలో నిపుణులు?

#26. ఎవరి దండయాత్రల తరువాత భారతదేశంలో గుప్త సామ్రాజ్యం అంతరించింది?

#27. ఎవరికాలాన్ని భారతదేశ చరిత్రలో స్వర్గయుగం అంటారు?

#28. శాతవాహనులు మౌర్య సామ్రాజ్యం పతనమైన తరువాత ఏ ప్రాంతంలో పరిపాలన ప్రారంభించారు?

#29. శాతవాహనుల కాలంలో ప్రసిద్ధి చెందిన నాణేలు?

#30. శాతవాహనులకు ఏ దేశంలో వ్యాపార సంబంధాలు కలవు?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *