AP TET DSC 2022 SOCIAL (రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు) Test – 328

Spread the love

AP TET DSC 2022 SOCIAL (రాజ్యాలు మరియు సామ్రాజ్యాలు) Test – 328

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. షోడశ మహా జనపాదంలో శక్తివంతమైన రాజ్యం

#2. షోడశ మహా జనపదాలు తమలో తాము వేటి కోసం యుద్దాలు చేసుకొనేవారు?

#3. మౌర్య చంద్రగుప్తుడు ఎవరి సహాయంతో మగధ రాజ్యానికి రాజైనాడు?

#4. మగధ రాజ్యాన్ని పాలిస్తున్న ఏ వంశరాజును సింహాసనం నుండి తొలగించి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించారు?

#5. ఎవరిని సింహాసనం నుండి తొలగించి చంద్రగుప్తు మౌర్యుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు

#6. మౌర్యులు ఏ నగరం నుండి పరిపాలన చేసినారు?

#7. చంద్రగుప్త మౌర్యుని ప్రధానమంత్రి?

#8. కౌటిల్యుడు రచించిన ప్రధాన గ్రంథం?

#9. చంద్రగుప్త మౌర్యుని తరువాత మగధకు రాజైనవారు?

#10. మెగస్తనీస్ ఒక...

#11. కళింగ భారతదేశానికి ఏ తీరంలో గల స్వతంత్రమైన విశాలమైన రాజ్యం?

#12. మౌర్య వంశానికి చెందిన ఏ రాజు కళింగ రాజ్యాన్ని జయించడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు?

#13. ఏది నిజమైన విజయంగా అశోకుడు కళింగ యుద్ధం తరువాత అనుకున్నాడు?

#14. తన శేష జీవితంలో అశోకుడు దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు?

#15. అశోకుడు ఏ మతం పట్ల ఆకర్షితుడైనాడు?

#16. అశోకుడు ఏ యుద్ధం తరువాత జీవితంలో యుద్ధం చేయకూడదని నిర్ణయించుకున్నాడు?

#17. ఈ క్రిందివానిలో అశోకుని సామ్రాజ్యంలో లేనిది?

#18. అశోకుని ఏ శాసనంలో కళింగ యుద్ధం గురించి ప్రస్తావించడం

#19. ధర్మము అనే పదానికి ప్రాకృత భాషలో అర్ధం?

#20. ఎబాకస్ కు మధ్యలో ఏమి ఉంటుంది?

#21. ఎబాకాస్ కు కుడివైపున ఏమి ఉంటుంది?

#22. ఎబాకస్ కు ఎడమ వైపున ఏమి ఉంటుంది?

#23. ఎబాకస్ కు దిగువున ఏమి ఉంటుంది?

#24. జాతీయ చిహ్నంలో మొత్తం ఎన్ని సింహాలు ఉంటాయి?

#25. గుర్రం ఏమి తెలియజేస్తుoది?

#26. ఎద్దు దేనిని తెలియజేస్తుంది?

#27. గుప్తుల రాజధాని ఏది?

#28. సముద్రగుప్తుడు పశ్చిమ భారతదేశంలో ఏ రాజులను ఓడించాడు?

#29. సముద్రగుప్తుడు ఉత్తర భారతదేశంలో ఎంతమంది ప్రముఖ రాజులను ఓడించాడు?

#30. సముద్రగుప్తుడు దక్షిణ భారతదేశంలో ఎంతమంది ప్రముఖ రాజులను ఓడించాడు?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *