TET DSC New 6th Class Telugu Test – 348

Spread the love

TET DSC New 6th Class Telugu Test – 348

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. అమ్మ ఉత్తరం పాఠంలో ఉత్తరం రాసినవారు?

#2. క్రిందివారిలో రాజమహేంద్రవరం లక్ష్మీవారపు పేటలో జన్మించినవారు?

#3. "హరిజన శతకం, మాకొద్దీ నల్ల దొరతనం" లను రచించినది?

#4. మేలుకొలుపు పాఠ్యభాగానికి మూలం?

#5. "తరుణము" పదానికి పర్యాయ పదాలు?

#6. క్రిందివారిలో స్త్రీ స్వేచ్ఛ గురించి, సమానత్వాన్నీ గురించి పరితపించిన వారు?

#7. ధర్మ నిర్ణయం పాఠ్యభాగంలో ధర్మకోసం కన్న కొడుకుకే మరణశిక్ష విధించిన రాజు ఎవరు?

#8. ధర్మ నిర్ణయం పాఠానికి ఆధారమైనది క్రిందివానిలో ఏది?

#9. ముల్లోకాలు ౼ విగ్రహ వాక్యం?

#10. ఆతుకూరి మొల్ల జన్మస్థానం?

#11. కోటీశ్వరులు ౼ విడదీస్తే?

#12. రావూరి భరద్వాజగారి తొలికథ?

#13. రావూరి భరద్వాజగారికి లభించని పురస్కారం?

#14. డూడూ బసవన్న పాఠం దేని నుండి గ్రహించనడినది?

#15. "తిలోధకాలివ్వవడం" అనే జాతీయాన్ని క్రింది అర్దంలో ఉపయోగిస్తారు?

#16. ఎల్విన్! నువ్వు పాఠశాలకు వెళ్ళవచ్చును. ఇది ఎటువంటి వాక్యం?

#17. క్రిందివారిలో నెల్లూరు గాంధీగా ప్రసిద్ధి పొందినవారు?

#18. ఒక + ఒక = ఒకానొక . ఇక్కడ జరిగిన సంధి కావ్యం?

#19. "ఆంధ్ర ప్రశస్తి" రచయిత?

#20. తేరు, స్యoదనం అనే పర్యాయపదాలను సూచించే పదం?

#21. ఒక రోజుకు ఎన్ని గడియలు?

#22. అహింసకున్న శక్తిని తెలియజేయడమే ఈ పాఠం ప్రధానోద్దేశ్యం?

#23. వధూ పేతుడు ౼ విసంధి రూపము?

#24. డూడూ బసవన్న పాఠంలో బసవన్నకు గల పిల్లల సంఖ్య?

#25. "సరోజా! సద్విద్యా ప్రాప్తిరస్తు" ౼ ఈ వాక్యం ఒక?

#26. యానాది స్త్రీలు ఈ పాటతో పాటను ముగిస్తారు?

#27. యానాదులు వేటకు వెళ్లే ముందు ఎవరికి మొక్కుతారు?

#28. క్రిందివాటిలో బాడిగ వెంకట నరసింహారావు గారి రచన కానిది?

#29. సత్యం శంకర మంచిగారి ఆఖరి ప్రేమ లేఖ ఒక?

#30. వంటకాలు ఇలా తయారుచేయిస్తున్నాను అంటూ తృప్తి పాఠంలో లిస్టు చదివినది ఎవరు?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *