TET DSC New 6th Class Telugu Test – 346

Spread the love

TET DSC New 6th Class Telugu Test – 346

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. బాడిగ వెంకటరావు నరసింహారావుగారి జన్మస్థలం?

#2. క్రిందివాటిలో బి.వి.నరసింహారావు గారి బిరుదు?

#3. బాడిగ వెంకట నరసింహారావు పిల్లలకోసం ఎన్ని పుస్తకాలు రచించినవారు?

#4. వింజమూరి లక్ష్మీనరసింహారావు రాసిన అనార్కలి నాటకంలో బి.వి.నరసింహారావు గారు ధరించిన పాత్ర?

#5. "అనిశమ్మ" పదానికి అర్ధము?

#6. సాటిమనుషులకు సాయం చేయడంలోనే నిజమైన సంతోషం ఉన్నాయని తెలియజేసిన పాఠ్యభాగం?

#7. సత్యం శంకరమంచి ఈ జిల్లాకు చెందినవారు?

#8. క్రిందివానిలో సత్యం శంకరమంచి రచించిన కథలు?

#9. సత్యం శంకరమంచి రచించిన నాటకం?

#10. తృప్తి పాఠ్యభాగంలో బావగాడి పేరు?

#11. తృప్తి పాఠ్యభాగం దేని నుంచి గ్రహించబడినది?

#12. క్రిందివాటిలో సంశ్లేషాక్షరం ఏది?

#13. గరిమెళ్ళ సత్యనారాయణ గారు జన్మించిన జిల్లా?

#14. క్రిందివాటిలో గరిమెళ్ళ సత్యనారాయణ రచన కానిది?

#15. తెలుగు భాషలో హల్లులు ఎన్ని?

#16. అంగిలి సాయంతో పలికే అక్షరాలను ఇలా అంటారు?

#17. క్రిందివాటిలో గాలిని బయటకు ఊదుతూ పలికే అక్షరాలు?

#18. ఒ, ఓ, ఔ అనే అక్షరాలు

#19. క్రింది అక్షరాలలో దంతోష్ట్యాన్ని గుర్తించండి?

#20. లేమి మహిమంబు గలదో నీనామమందు బాపు అని పేరు వీనుల బడిన యంత...ఈ పంక్తులను రచించిన వారు?

#21. పంచతంత్ర కథలను చిన్నయసూరి తెలుగులో ఈ పేరుతో అనువదించారు?

#22. సమయస్ఫూర్తి పాఠంలో ఎలుక పేరు?

#23. కందుకూరి వీరేశలింగం గారి జన్మస్థలం?

#24. కందుకూరి వీరేశలింగంగారి బిరుదు?

#25. సమయస్ఫూర్తి పాఠ్యభాగానికి మూలం?

#26. సమయస్ఫూర్తి పాఠంలో సమయస్ఫూర్తిని పాటించిన వారు?

#27. సమయస్ఫూర్తి పాఠంలో సమయస్ఫూర్తిని పాటించిన వారు?

#28. "వటము" అనే పదానికి అర్థం?

#29. "ప్రాణము" పదానికి వికృతి రూపము?

#30. "డొక్క లెండిపోయిన" పదానికి సంధి పేరు?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *