AP TET DSC 2022 New 3rd Class Telugu Test – 338
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. తెలుగుతల్లి పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది?
#2. క్రిందివారిలో అభ్యుదయ యుగకర్త ఎవరు?
#3. "అనంతం" ఎవరి ఆత్మకథ?
#4. "అనుoగు" అను పదానికి అర్ధము?
#5. "తల్లీ భారతి వందనము" గేయ రచయిత?
#6. క్రిందివారిలో యాత్రాస్మృతి అనే స్వీయచరిత్ర ఎవరిది?
#7. క్రిందివారిలో ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవిగా ఉన్నవారు?
#8. "సమరం ౼ శాంతి" అనే నవలా రచయిత?
#9. పరమానందయ్య అనే పండితుడు ఉండే రాజ్యం పేరు?
#10. ఐకమత్యం అనే పాఠంలో ప్రస్తావించబడిన గ్రామం?
#11. మర్యాద చేద్దాం పాఠంలో పరమానందయ్య ఇంటిలోకి ప్రవేశించిన దొంగలు ఎంతమంది?
#12. క్రిందివాటిలో జానపద గేయాన్ని గుర్తించండి?
#13. క్రిందివాటిలో ఈసఫ్ కథకు చెందిన పాఠం?
#14. నూతిలో గొంతుకలు రచన క్రిందివారిలో ఎవరిది?
#15. శ్రీశ్రీ ఎవరి కవిత్వాన్ని ఇక్షురసంతో పోల్చాడు?
#16. మర్యాద చేద్దాం పాఠంలోని పరమానందయ్య శిష్యుల సంఖ్య?
#17. క్రిందివాటిలో సహానుభూతి ఇతివృత్తంగల పాఠం?
#18. తళ తళ మిల మిల మెరుపులు మెరసి హోరున జోరున వర్షం కురిసి ౼ అనే పంక్తులతో ప్రారంభమయ్యే పాఠం?
#19. దుర్భలులకు సాయం చెయ్యని యెడ కొరగా దెందుకు మనుజుని మనుగడ ౼ అనే నీతి పంక్తులు ఈ పాఠానికి చెందినది?
#20. క్రిందివారిలో ఆధునిక తెలుగు కవిత్వంలో భావకవిత్వ యుగానికి తలుపులు తెరచినవారు?
#21. కొండరాళ్లు పగలకొట్టి కోనచదును చేద్దాం కోనవెంట దారితీసి రాదారులు వేద్దాం ౼ ఈ పంక్తులు గల పాఠం?
#22. అక్షర రమ్యత, భావనా సాకుమార్యం శబ్ద సంస్కారం అనునవి వీరి కవిత్వ లక్షణాలు?
#23. క్రిందివానిలో ఒక అక్బర్ ౼ బీర్బల్ కథ?
#24. క్రిందివాటిలో ఆత్మకథ ప్రక్రియగా గల పాఠ్యభాగం?
#25. "కళలు" ఇతివృత్తంగా గల పాఠం క్రిందివానిలో ఏది?
#26. "పింజారి" అనునది వీరి స్వీయచరిత్ర?
#27. క్రిందివారిలో పొన్నెకల్లు గ్రామంలో జన్మించినవారు?
#28. క్రిందివారిలో బుర్రకథ పితామహుడిగా పేరు పొందిన వారు?
#29. "ఆరు గాలo" అనగా?
#30. లతా! నీవు ఎక్కడికి వెళ్తున్నావు? ౼ ఏ వాక్యం?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here
Haii nice test conducting sir
Brother I want only SGT tests …no need SA tests can you please send saparete links of Sgt test s