TET DSC MATHEMATICS Test – 291

Spread the love

TET DSC MATHEMATICS Test – 291

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. జ్యామితి పెట్టెలో త్రిభుజాకారంలో ఉండే పరికరం పేరు

#2. క్రింది త్రిమితియ ఆకారాలలో శీర్షం లేనిది

#3. దీర్ఘఘనం యొక్క తలం ఆకారం

#4. దీర్ఘచతురస్రానికి గల సౌష్టవరేఖల సంఖ్య

#5. 90° లు మరియు 180° ల మధ్య కోణం

#6. ఒక త్రిభుజంలో 3 కొనలువ 1:4:5 నిష్పత్తిలో ఉన్న ఆ కోణాలు

#7. కనీసం 3 సౌష్టవరేఖలు లేనిపటము

#8. ఒక వృత్తాకార తలం, వక్రతలం మరియు ఒక శీర్షమును కలిగి ఉన్న ఘనాకారం

#9. క్రింది ఆంగ్ల అక్షరాలలో 2 కన్నా ఎక్కువ సౌష్టవాక్షాలు కలిగి ఉన్న అక్షరం

#10. ఒక ఘనము నందలి అంచులు, ముఖములు సంఖ్యల వరుసగా

#11. దీర్ఘఘనం యొక్క అంచుల సంఖ్య

#12. అడ్డు మరియు నిలువు సౌష్టవ రేఖలను కలిగి ఉన్న ఆంగ్ల అక్షరం

#13. క్రిందివానిలో సరికానిది ఎ)అల్పకోణం౼40° బి)అధిక కోణం౼215° సి)పరావర్తన కోణం౼270° డి)సరళకోణం ౼180°

#14. స్థూపానికి గల వక్రతలాలు, సమతలాలు, శీర్షాల సంఖ్య

#15. పంచభుజి యొక్క అంతరకోణాల మొత్తం

#16. వృత్తలేఖిని సహాయంతో గీయలేని కోణం

#17. కోణమానిని సహాయం లేకుండా వృత్తలేఖినితో గీయగల కోణం

#18. ఆంగ్ల అక్షరమాలలో కేవలం ఒకే సౌష్టవరేఖను కల్గి ఉన్న అక్షరాలు

#19. ఒక చతురస్రాకార పిరమిడ్ భూమి చతురస్రం అయిన దానిలోని అంచుల సంఖ్య

#20. జ్యామితియ భావనలు బోధించడానికి ఉపయోగించు ఉపకరణం

#21. గుణకారాలను సులభంగా చేయుటకు ఉపయోగపడు గణిత బోధనా పేటిక

#22. గణిత పరికరాల పెట్టెకు చెందని పరికరం

#23. క్రిందివానిలో "డామినో"కి చెందనిది?

#24. OBB పథకం ద్వారా సరఫరా చేయబడ్డ గణిత పేటికలో ఇవ్వబడ్డ బోధనాభ్యాసన సామాగ్రి రకాల సంఖ్య

#25. 9వ తరగతిలోని "స్థూపం ప్రక్కతల వైశాల్యం" పాఠం బోధించటం గణిత బోధన పేటికలో నుండి ఎంచుకోగల ఉపకరణం

#26. ఒక త్రిభుజంలో బాహ్యకోణము 125° మరియు దీని అంతరాభిముఖ కోణాలు 2:3 నిష్పత్తిలో ఉన్న త్రిభుజములోని కోణాలను కనుగొనుము

#27. ఒక పటం యొక్క స్కేలు 1:30,000 అని ఇవ్వబడింది పటంలో పట్టణాల మధ్యదూరం 4 సెం.మీ ఉన్నది ఆ రెండు పట్టణాల మధ్య నిజదూరమెంత?

#28. గత సంవత్సరం 1000 వస్తువుల ధర 5,000 లు ఈ సంవత్సరం వాటి వస్తువుల ధర రూ. 4,000 లకు పడిపోయినది ధరలో తగ్గుదల శాతమెంత?

#29. ఒక వ్యక్తి రెండు సైకిళ్లను ఒక్కొక్కటికి రూ. 3,000 లకు అమ్మెను. ఒక దాని పై 20% లాభం రెండవ దాని పై 20% నష్టం వచ్చెను. మొత్తం మీద అతనికి లాభమా ? నష్టమా ?

#30. ఏడాదికి ఏ రేటు వంతున 16 సం౹౹లలో అసలు మూడింతలగును

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *