AP TET DSC 2022 SOCIAL (సౌరకుంటుంబంలో మన భూమి) Test – 321

Spread the love

AP TET DSC 2022 EVS Test – 320

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. సొంతంగా వేడిని కాంతిని కలిగి ఉండే ఖగోళ వస్తువులు

#2. సొంతంగా వేడిని కాంతిని కలిగి ఉండని ఖగోళ వస్తువులు

#3. సూర్యుడు ఒక...

#4. భూమి ఒక....

#5. ఒక మిలియన్

#6. భూమికి దగ్గరగా గల నక్షత్రం

#7. మనం ఆకాశంలో చూసే చంద్రుడు ఒక..

#8. మన సౌరకుంటుంబంలో గ్రహాల సంఖ్య....

#9. భూమికి ఉపగ్రహాం

#10. భూమికి గల ఉప గ్రహాల సంఖ్య

#11. అత్యధిక సంఖ్యలో ఉప గ్రహాలు గల గ్రహాం

#12. ఈ క్రింది గ్రహాల్లో అత్యల్ప సంఖ్యలో ఉపగ్రహాలు గల గ్రహం

#13. అత్యధిక భ్రమణ కాలం కలిగిన గ్రహం

#14. అత్యల్ప భ్రమణ కాలం గ్రహం

#15. అత్యధిక పరిభ్రమణం కాలం కలిగిన గ్రహం

#16. అత్యల్ప పరిభ్రమణ కాలం కలిగిన గ్రహం

#17. భూమితో సమానం గల భ్రమణ కాలం కలిగిన గ్రహం

#18. సూర్యుని నుండి దూరంలో భూమి ఎన్నవ గ్రహం

#19. సూర్యుని దగ్గరలో గల గ్రహం

#20. సూర్యునికి దూరంలో గల గ్రహం

#21. సూర్యుని నుండి పరిమాణంలో భూమి ఎన్నవ గ్రహం

#22. నీలి గ్రహం

#23. సూర్యుని ఉపరితల పై ఉష్ణోగ్రత ఎంత?

#24. సూర్యుని కాంతి భూమిని చేరటానికి పట్టే సమయం

#25. భూమి నుండి సూర్యుడు సుమారు...కి.మీ. దూరంలో ఉన్నాడు.

#26. భూమి కంటే సూర్యుడు ఎన్ని రెట్లు పెద్దది

#27. గ్రహాలన్నింటిలో పెద్దది

#28. గ్రహాలన్నింటిలో చిన్నది

#29. పరిమాణం, ఆకారంలో చాలా వరకూ భూమిని పోలి ఉన్న గ్రహo భూమికి కవల గ్రహం

#30. జీవులు జీవించటానికి అత్యంత అనుకూలమైన గ్రహం

finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *