AP TET DSC 2024 TELUGU 9th CLASS TEST -13

Spread the love

AP TET DSC 2024 TELUGU 9th CLASS TEST -13

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. "శాంతి కాంక్ష" పాఠ్యభాగం ఈ ప్రక్రియకు చెందినది?

#2. “ఆదుర్యోధనుడంత మాత్రమును జేయంజాలడోకాని, పెంపేదం గ్రూరతె కోర్వరాదు" ఈ పద్యములోని ఇతివృత్తము?

#3. పగయకలిగెనేని పామున్న యింటిలో నున్న యట్లకాక యూఱడిల్లి - పై పద్యములోని అలంకారము?

#4. "శాంతికాంక్ష" పాఠ్యభాగ రచయిత

#5. కవిత్రయములో రెండవ వారు ఎవరు?

#6. క్రింది వారిలో 13వ శతాబ్దానికి చెందిన కవి?

#7. క్రిందివారిలో నెల్లూరును పరిపాలించిన మనుమసిద్ధికి మంత్రిగా, ఆస్థాన కవిగా ఉన్నవారు?

#8. “నిర్వచనోత్తర రామాయణం" అనే రచన వారికి అంకిత మివ్వబడింది?

#9. విరాట పర్వం నుండి స్వర్గారోహణ పర్వం వరకు గల 15 పర్వాలు అంకితం పుచ్చుకున్నవారు?

#10. నాటకీయత, రసాభ్యుచిత బంధం అనేవి ఎవరి శైలిలో భాగము?

#11. ఔచిత్యంగా రసపోషణ చేయగలగడాన్ని ఇలా అంటారు?.

#12. క్రిందివారిలో "ఉభయ కలిమిత్రుడుగా” ప్రసిద్ధి పొందినవారు?

#13. కేతనాది కవులుగా ప్రేరణ కలిగించడం వలన “కవి బ్రహ్మ” అను బిరుదు పొందినవారు?

#14. క్రింది ఇవ్వబడిన వాటిలో సరియైన దానిని గుర్తించండి.

#15. క్రింది ఇవ్వబడిన వాటిలో ఇతిహాసానికి సంబంధించి సరైన వాటిని గుర్తించండి.

#16. సమయమిది మిత్ర కార్యంబు చక్కజేయ నాకతంబున నేమవినీతుడైన - పై మాటలు ఎవరు ఎవరితో అన్నారు?

#17. క్రిందివాటిలో పాండవులకు సంబంధించిన సరైన దానిని గుర్తించండి?

#18. “శాంతి కాంక్ష" పాఠ్యభాగం మహాభారతంలోని ఈ ఆశ్వాసంలోనిది?

#19. పాండవులు కోరిన ఐదూళ్ళు వరుస క్రమంలో......

#20. పక్షము అను పదమునకు నానార్థాలు వ్రాస్తే.....

#21. "స్వభాష" పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది?

#22. "స్వభాష" పాఠ్యభాగం యొక్క ఉద్దేశ్యము దేనికి కలుగజేయడము?

#23. "స్వభాష" పాఠ్యభాగము దేని నుంచి గ్రహించినది?

#24. “స్వభాష" పాఠంలో కవి ఆధునిక సమాజ పోకడలను ఎత్తి చూపిన విధము?

#25. క్రింది వాటిలో పానుగంటి లక్ష్మి నరసింహరావుగారి రచన కానిది?

#26. పానుగంటి లక్ష్మీ నరసింహారావుగారు ఈ జిల్లాలో జన్మించారు?

#27. పొనుగంటివారు ఈ సంస్థానంలో ఆస్థానకవిగా స్థిరపడ్డారు.

#28. పానుగంటి లక్ష్మీనరసింహారావుగారు ఆనెగొంది సంస్థానంలో ఏ పదవితో పనిచేసారు?

#29. విమర్శ దృష్టితో, వ్యంగ్యంగా, హాస్యధోరణిలో రాసే రచనను ఇలా పిలుస్తారు?

#30. ఈ పాఠంలో స్కూలు వార్షికోత్సవానికి వచ్చిన పెద్దమనిషి ఆంగ్లంలో ఈ విషయం గురించి పావుగంట మాట్లాడారు?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

CEO-RAMRAMESH PRODUCTIONS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *