AP TET DSC 2024 NEW TELUGU 6th CLASS TEST -7

Spread the love

AP TET DSC 2024 NEW TELUGU 6th CLASS TEST -7

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. బాడిగ వెంకటరావు నరసింహారావుగారి జన్మస్థలం?

#2. క్రింది వాటిలో బి. వి. నరసింహారావుగారి బిరుదు?

#3. వింజమూరి లక్ష్మీనరసింహారావు రాసిన అనార్కలి నాటకంలో బి.వి. నరసింహారావుగారు ధరించిన పాత్ర?

#4. "అనిశమ్ము" పదానికి అర్ధము?

#5. సాటిమనుషులకు సాయం చేయడంలోనే నిజమైన సంతోషం ఉన్నాయని తెలియజేసిన పాఠ్యభాగం?

#6. సత్యం శంకరమంచి ఈ జిల్లాకు చెందినవారు?

#7. క్రింది వానిలో సత్యం శంకరమంచి రచించిన కథలు?

#8. సత్యం శంకరమంచి రచించిన నాటకం?

#9. తృప్తి పాఠ్యభాగంలోని బావగాడి పేరు?

#10. తృప్తి పాఠ్యభాగం దేనినుంచి గ్రహించబడినది?

#11. క్రింది వాటిలో సంశ్లేషాక్షరం ఏది?

#12. గరిమెళ్ళ సత్యనారాయణగారు జన్మించిన జిల్లా?

#13. క్రింది వాటిలో గరిమెళ్ళ సత్యనారాయణ రచన కానిది?

#14. తెలుగు భాషలో హల్లులు ఎన్ని?

#15. అంగిలి సాయంతో పలికే అక్షరాలను ఇలా అంటారు?

#16. క్రింది వాటిలో గాలిని బయటకు ఊదుతూ పలికే అక్షరాలు?

#17. ఒ, ఓ, ఔ అనే అక్షరాలు

#18. క్రింది అక్షరాలలో దంతోష్ఠ్యాన్ని గుర్తించండి?

#19. లేమి మహిమంబు గలదో నీనామమందు బాపు అని పేరు వీనుల బడిన యంత.... ఈ పంక్తులను రచించిన వారు?

#20. పంచతంత్ర కథలను చిన్నయసూరి తెలుగులో ఈ పేరుతో అనువదించారు?

#21. సమయస్ఫూర్తి పాఠంలో ఎలుక పేరు?

#22. కందుకూరి వీరేశలింగంగారి జన్మస్థలం?

#23. కందుకూరి వీరేశలింగంగారి బిరుదు?

#24. సమయస్ఫూర్తి పాఠ్యభాగానికి మూలం?

#25. సమయస్ఫూర్తి పాఠంలో సమయస్ఫూర్తిని పాటించిన వారు?

#26. సమయస్ఫూర్తి పాఠంలో ఒకరి కష్టాన్ని చూసి సంతోషించి చంకలు కొట్టుకోరాదు అని పలికినది?

#27. “వటము” అనే పదానికి అర్థం?

#28. “ప్రాణము” పదానికి వికృతి రూపము?

#29. "డొక్క మెడిపోయిన" పదానికి సంధి పేరు?

#30. ప్రథమేతర విభక్తి శతర్థక చువర్ణములందున్న ఉకారమునకు సంధి?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️

CLICK HRERE TO FOLLOW INSTAGRAM

CEO-RAMRAMESH PRODUCTIONS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *