AP TET DSC 2022 1 to 10th class (పర్యాయపదాలు) Telugu Test – 350

Spread the love

AP TET DSC 2022 1 to 10th class (పర్యాయపదాలు) Telugu Test – 350

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. దేవునికి పుష్పాలను అర్పిస్తాము ఈ వాక్యంలో 'పుష్పాలు' అనే పదానికి పర్యాయపదాలు?

#2. వ్యాప్తి గావింపమనుటొ యీ వసుధ పైన. ఈ వాక్యంలో 'వసుధ' పదానికి పర్యాయపదాలు?

#3. "నేస్తం" అనే పదానికి పర్యాయపదాలు?

#4. 'పరికించు' పదానికి పర్యాయపదాలు ?

#5. "దుస్తులు" అనే పదానికి పర్యాయపదాలు?

#6. 'శత్రువు' అను పదానికి పర్యాయపదాలు?

#7. 'పరిణయం' అనే పదానికి సమానార్ధకాలు?

#8. "ఇనుడు" అను మాటకు పర్యాయపదాలు ?

#9. "దేవాలయం" పర్యాయపదాలు?

#10. ఎలుక "కన్నం" నుంచి బయటకు వచ్చి తొంగి చూసింది. గీతగీసిన పదానికి పర్యాయపదాలు?

#11. "వసుధ" అను పదానికి గల పర్యాయపదాలు?

#12. 'వృషభము' అనే పదానికి పర్యాయపదాలు?

#13. 'రీతి ౼ అను పదమునకు పర్యాయపదాలు

#14. శుక్లము ౼ అనే పదానికి పర్యాయపదాలు

#15. 'రవము' ౼ పర్యాయపదాలు?

#16. 'తీగ'కు పర్యాయపదాలు గుర్తించండి?

#17. 'మంజరి' ౼ పర్యాయపదాలు ?

#18. "తృష్ణ" పర్యాయపదాలు గుర్తించండి?

#19. కరువలి, అనిలము అనే పర్యాయపదాలు గల పదం?

#20. 'ఉప్పరము' పర్యాయపదాలు ?

#21. భూమి అనే పదానికి గల పర్యాయపదాలు?

#22. 'పట్టణం, నగరం, పురం' అను పర్యాయ పదాలు గల మాట?

#23. 'పరిఘ' అను మాటకు సమానార్ధకం?

#24. 'పొగడ్త, స్తోత్రము, స్తుతి, అను పర్యాయపదాలు గల మాట?

#25. అర్ధమత్తుడు, అంధమతి అను పదాలకు సమానార్ధకాలు.?

#26. 'సూర్యుడు' అనే పదానికి పర్యాయపదాలు?

#27. 'సందేహం' అను పదానికి పర్యాయపదాలు గుర్తించండి?

#28. 'కోవిదుడు' అనే పదానికి పర్యాయపదాలు

#29. వహ్ని, జ్వలనుడు అనే పదాలకు పర్యాయపదం కాని పదాన్ని గుర్తించండి?

#30. 'కల్హారం' పదానికి పర్యాయపదం ఏది?

finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published.