AP TET DSC 2021MATHEMATICS TEST-3

Spread the love

AP TET DSC 2021MATHEMATICS TEST-3

Exam రాసే వారికి గమనిక :-
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో Submit బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

1. రెండు సంఖ్యల నిష్పత్తి 2:3 అందులో ప్రతీ సంఖ్యకు 5 కలుపగా నిష్పత్తి 5:7 గా మారిన ఆ సంఖ్యలు

Question 1 of 20

2. ₹ 50,000 సొమ్ము పై మొదటి సంవత్సరానికి 8% మరియు రెండవ సంవత్సరానికి 9% చక్రవడ్డీ రేటు చొప్పున 2 సం౹౹ల తర్వాత అయ్యే మొత్తం

Question 2 of 20

3. ఒకడు 3 గుడ్లు ₹ 16 చొప్పున కొన్ని గుడ్లను కొని, వాటిని 5 గుడ్లు ₹ 36 చొప్పున అమ్మగా, ₹168 లాభం పొందిన అతడు కొనిన గుడ్ల సంఖ్య

Question 3 of 20

4. ఒక మెకానిక్ పాత బైక్ ను ₹ 21300 కొని దాని పై ₹ 5800 మరమ్మతులకు వెచ్చింది, దానిని ₹ 33604 లకి అమ్మిన అతను పొందిన లాభం శాతంలో

Question 4 of 20

5. ఒక సంఖ్యలో 3/5వ భాగం దానిలో 2/7వ భాగం కంటే 44 ఎక్కువ అయిన ఆ సంఖ్య

Question 5 of 20

6. ఆరంకెల సంఖ్యలలో పరిపూర్ణవర్గం అయ్యే కనిష్ట సంఖ్య

Question 6 of 20

7. 486*7 అనే ఐదెంకల సంఖ్య 9చే నిస్సేశముగా భాగించబడవలెనన్న * లో ఉండవలసిన కనిష్ట సంఖ్య

Question 7 of 20

8. 10, 75, 3, 81, 17, 27, 4, 48, 12, 47, 9 మరియు 15 దత్తాంశo యొక్క మధ్యగతం

Question 8 of 20

9. ∆ABC లో D, E, F లు వరుసగా BC, CA, AB పై గల మధ్యబిందువులు. ∆ABC వైశాల్యము 1756 సెం.మీ². అయిన ∆DEF వైశాల్యము (సెం.మీ².లలో)

Question 9 of 20

10. ΔABC లో ∠A+∠B=92°, ∠B+∠C=135° అయిన ∠A+∠C సమానమైనది

Question 10 of 20

11. ఒక భిన్నంలో లవము, హారము కంటే 6 తక్కువ. లవముకు 3 కలిపిన భిన్నము 2/3కు సమానమైన ఆ భిన్నము

Question 11 of 20

12. రెండు సంపూరక కోణాల నిష్పత్తి 5:4 అయిన ఆ కోణాలు

Question 12 of 20

13. ఒక సమాంతర చతుర్భుజము యొక్క చుట్టుకొలత 54 సెం.మీ. మరియు దాని ఆసన్నభుజాల నిష్పత్తి 2:7 అయిన ఆ రెండు భుజాలు (సెం.మీ.లలో)

Question 13 of 20

14. ఆగస్ట్ కోమ్టే గణితాన్ని ఈ విధంగా నిర్వచించారు

Question 14 of 20

15. మానసిక చలనాత్మక రంగంలో "సునిశితత్వం" కన్నా ఉన్నతస్థాయి లక్ష్యము

Question 15 of 20

16. క్రింది వానిలో బ్రెస్లిచ్ గణిత విద్యావిలువల వర్గీకరణకు చెందనిది

Question 16 of 20

17. కింది వానిలో సంశ్లేషణ పద్దతి యొక్క ఒక ముఖ్య లక్షణము

Question 17 of 20

18. కిందివానిలో 'ప్రయోగశాల పద్దతి' నందలి దోషము

Question 18 of 20

19. ఎడ్గార్ డేల్ అనుభవాల శంఖువు ప్రకారము 'నాటకీకరణ అనుభవాలు' కంటే అధిక మూర్త అనుభవమును కల్పించునవి

Question 19 of 20

20. రెండు సంఖ్యల గ.సా.కా. 18. భాగహార పద్దతిలో గ.సా.కా ను కనుగొనుటలో లభించిన మొదటి నాలుగు భాగఫలాలు 2,1,2,2 అయిన ఆ సంఖ్యలు

Question 20 of 20


 

ఇటువంటి Tests మరిన్ని రాయాలి Pdfs Download చేసుకోవాలి అంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి  ⬇️

Telegram Group Join Click Here

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *