AP TET DSC 2021 TRI METHODS (స్వభావం చరిత్ర) TEST౼9

Spread the love

Exam రాసే వారికి గమనిక :-
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో Submit బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది. 

1. "ఆత్మ యొక్క ఉత్తమోత్తమ అభ్యాసమే గణితం" అని నిర్వచించిన వారు
2. 'a>b, b>c అయినా a>c అవుతుంది' అనేది గణితం యొక్క ఏ లక్షణాన్ని తెలియజేస్తుంది ?
3. గణిత అంశాలను నిజనిర్దారణ చేయడంలో ఉపయోగించే ప్రామాణీకాలలో లేనివి
4. పరస్పర సంగతాలైన స్వీకృతాల నుండి తప్పని సరిగా ఉత్పన్నమయ్యే సమగ్ర చర్చ గణితం అన్నది
5. A.W.గ్రీన్ ప్రకారం విజ్ఞానశాస్త్రం అనేది ఒక
6. క్రింది వానిలో ఒకటి అసత్యము
7. సూత్రాల నుండి సిద్దాంతాలు వస్తాయి
8. క్రింది వానిలో ఒకటి "జ్ఞాన సంచయము" అనే అర్దాన్ని ఇచ్చే పదము
9. హేన్రి పాయింకర్ ప్రకారం సైన్స్ ఏర్పడటంలో పునాదులు
10. హిస్టోరియా ప్లాoటారమ్ అనే వర్గీకరణలో 480 మొక్కలను గుర్తించి వృక్ష శాస్త్రవేత్తగా పేరు గాంచినది
11. ప్రయోగ విజ్ఞాన శాస్త్రాన్ని ఆవిష్కరించినది ఎవరు ?
12. శాస్త్రీయ పద్దతి సోపానాలలో మొదటిది
13. "వేడి చేస్తే లోహాలు వ్యాకోచిస్తాయి" అనేది ఏ రకం అయిన పరికల్పన
14. జీవ పరిణామ సిద్దాంతాన్ని తెలిపినది
15. "సాంఘిక శాస్త్రం అనగా సమాజము యొక్క అధ్యయనం, సంఘం రూపొందిన విధము అన్నది "
16. సాంఘిక శాస్త్ర పరిధి చాలా విశాలమైనది. ప్రపంచ వ్యాప్తంగా మానవుని ప్రస్తుత సమాజానికి సంబంధించినది అన్నది
17. 1986 జాతీయ విద్యావిధానం చెప్పిన 10 మౌళిక అంశాలలో లేనిది
18. సాంఘిక శాస్త్ర నిర్దిష్ట/ప్రత్యేక ఆశయంగా దీనిని చెప్పవచ్చు
19. హిస్టరీ అనే ఆంగ్ల పదం హిస్టోరియా అనే గ్రీకు పదం నుండి వచ్చింది. దీని అర్ధం
20. సాంఘిక శాస్త్రం అమెరికాలో ప్రారంభం అయిన. సంవత్సరం
21. గణితంలో తెలియని అజ్ఞాత రాశులను 'యావత్ ౼ దావత్' అని పలికినది
22. π విలువను √10 గా పేర్కొన్నవారు
23. కాలమానం గ్రహగతుల గురించి విస్తరిస్తున్న "ఆర్యభట్టీయం" లోని భాగం
24. అరబ్బీ భాషలో "సిండ్ ౼ హింద్' అనే పేరుతో అనువదించబడినది
25. "లోహ పదార్ధాలు అయస్కాంతంచే ఆకర్షింపబడతాయి అని శాస్త్రవేత్త అభిప్రాయ పడడం' అనేది
26. "గణితం గూర్చి ఎన్నో విషయాలు తెలుసుకునే కన్నా ఏ విధంగా గణితీకరించాలో తెలుసుకోవాలి" అని పేర్కొన్నది
27. గణిత శాస్త్ర భావనలన్నీ పూర్తిగా తార్కిక నిర్మాణం వల్లనే ఏర్పడుతాయని భావించిన వారు
28. బైబిల్ తరువాత అత్యంత ఎక్కువ ప్రతులు అమ్మకం పొందిన పుస్తకం ఏది? అది ఏ భాషలో మొదటగా రాయబడినది
29. సంఖ్యలను సరి, బేసి సంఖ్యలుగా వర్గీకరించిన వారు
30. క్రింది వానిలో సరికానిది

 

☑️మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *