AP TET DSC 2021 TELUGU TEST-1

Spread the love

AP TET DSC 2021 TELUGU TEST-1

Exam రాసే వారికి గమనిక :-
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో Submit బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.

1. "ఆ తోరణం శత్రువులతో రణానికి హేతువైంది". ఈ వాక్యంలో గల అలంకారం

Question 1 of 30

2. స్వామి వివేకానంద కలిసిన జర్మన్ సంస్కృత పండితుడు

Question 2 of 30

3. "ముసలి సన్యాసి బాపూజీ బోసినోరు...." ఈ పద్యంగల పాఠ్యఅంశం

Question 3 of 30

4. "ఆత్మకథ" అనే ప్రక్రియను పరిచయం చేసే పాఠ్యఅంశం

Question 4 of 30

5. "పోరితము" పదానికి అర్థం

Question 5 of 30

6. కింది వారిలో పద్మభూషణ్ పురస్కారం పొందని వారు

Question 6 of 30

7. ఒక అక్షౌహిణిలో సమాన సంఖ్యలో ఉండేవి

Question 7 of 30

8. ఇతర+ఇతర = ఇతరేతర ౼ ఇందలి సంధి

Question 8 of 30

9. నవరసాల్లో అసహ్యాన్ని కలిగించే రసం

Question 9 of 30

10. "పాపభీతి" ౼ సమాసనామం

Question 10 of 30

11. "శాస్త్రజ్ఞులు అనేక వేల సాధనాలకు కల్పించారు." ఈ వాక్యానికి కర్మణి వాక్యం

Question 11 of 30

12. స్నేహము పదానికి వికృతి

Question 12 of 30

13. "తేకువ" అనే పదానికి నానార్ధాలు

Question 13 of 30

14. "కోవిదుడు" అనే పదానికి పర్యాయపదాలు

Question 14 of 30

15. "నాకు చదువు చెప్పి, మాటలు నేర్పిన బంగారు తల్లికోసం నేనే చేశానమ్మా" ఇలా వీరు వీరితో అన్నారు

Question 15 of 30

16. కింది వాటిలో సరైన గణం

Question 16 of 30

17. "గేయాన్ని చదివి దానికి అనుగుణంగా చిత్రం గీయమనడం." ౼ అనేది ఈ విద్యాప్రమాణం

Question 17 of 30

18. 'పూర్తిగా గ్రహించు' అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు

Question 18 of 30

19. విద్యాభ్యసనానికి సాక్షాధారాలు

Question 19 of 30

20. ఆంగ్ల సాహిత్య ప్రభావంతో వెలసిన సాహిత్యప్రక్రియగా దీనిని చెప్పవచ్చు

Question 20 of 30

21. 'విషయ బోధకంబు వాక్యంబు' అన్న వ్యక్తి

Question 21 of 30

22. ఉపవాచకాలు ప్రధానంగా దీనికి ఉపయోగపడతాయి

Question 22 of 30

23. మేలుబంతి రాతను ఇలా కూడా అంటారు

Question 23 of 30

24. కృత్యాధార పద్దతిలో విద్యార్థుల కృత్య పత్రాలను ప్రదర్శించుటకు ఉపయోగపడుతుంది

Question 24 of 30

25. 'ఏకలక్షణ సంపన్నత' కలిగిన ఒక బోధనాంశం

Question 25 of 30

26. ఆంధ్రప్రదేశ్ లో చిట్టిబొమ్మల (Puppets) ప్రదర్శనలో తోలుబొమ్మలతో పాటు వీనిని వాడతారు

Question 26 of 30

27. 'విద్యార్థుల దక్షత, ఉపాధ్యాయులు అనుసరించే మదింపు మీద ఆధారపడి ఉంటుంది' అన్న విద్యావేత్త

Question 27 of 30

28. భాషా సహపాఠ్య క్రమాలలో ఒకటి

Question 28 of 30

29. హిప్పోక్రాటిస్, ప్రజల చిత్తవృత్తుల ఆధారంగా వారిని ఇన్ని రకాలుగా సమూహపరిచారు/వర్గీకరించారు

Question 29 of 30

30. పిల్లవాడు కొత్త దశకు చేరుకున్నప్పటికి పాత దశకు అనుబంధాన్ని కొనసాగించిన, అది

Question 30 of 30


 

☑️మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP

1435 records found

Name & Email Date Points % correct Result
N/a 08/06/2021 17 56%
17 correct, 13 wrong, and 0 unanswered
N/a 08/06/2021 10 33%
10 correct, 20 wrong, and 0 unanswered
N/a 07/06/2021 3 10%
3 correct, 27 wrong, and 0 unanswered
N/a 06/06/2021 5 16%
5 correct, 25 wrong, and 0 unanswered
N/a 05/06/2021 6 20%
6 correct, 24 wrong, and 0 unanswered
N/a 05/06/2021 11 36%
11 correct, 19 wrong, and 0 unanswered
N/a 05/06/2021 12 40%
12 correct, 18 wrong, and 0 unanswered
N/a 05/06/2021 14 46%
14 correct, 15 wrong, and 1 unanswered
N/a 05/06/2021 16 53%
16 correct, 14 wrong, and 0 unanswered
N/a 05/06/2021 16 53%
16 correct, 14 wrong, and 0 unanswered

Next page

11 thoughts on “AP TET DSC 2021 TELUGU TEST-1”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *