AP TET DSC 2021 TELUGU TEST౼ 69

Spread the love

AP TET DSC 2021 TELUGU TEST౼ 69

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. గమినిక:- ఈ ప్రశ్నజతపరచండి అంశానికి చెందినది.ఎడమ వైపు-1234 కుడి వైపు-ఎబిసిడి. 1)మేలుకొలుపు 2)కొండవాగు 3)రాజు౼కవి 4)మంచి బాలుడు ఎ)గేయకథ బి)పద్యకథ సి)పద్యం డి)లేఖ

#2. 'కవి సింహ' బిరుదాంకితుడు

#3. 'మర్యాద చేద్దాం' పాఠంలో పరమానందయ్య ఇంటిలోకి ప్రవేశించిన దొంగల సంఖ్య

#4. క్రింది వానిలో ఈసఫ్ కథ

#5. 'భవనాన' ౼ ఏ సంధి ?

#6. భారత ప్రభుత్వం 'షేక్ నాజర్' ను ఈ పురస్కారంతో సత్కరించింది

#7. 'జిరాఫీ ఎంత ఎత్తుగా ఉందో !' ఈ వాక్యం ఒక

#8. 'తీసే కొద్దీ పెరిగేదేమిటి ?' ౼ అనే పొడుపుకు విడుపు

#9. 'పొడుపు౼విడుపు' పాఠంలో కుర్చీలో కూర్చొని దినపత్రిక చదువుతున్నది ఎవరు ?

#10. 'అందమైన పాట' గేయ రచయిత

#11. దిలీప మహారాజు గురువు గారి పేరు

#12. 'కమలములు నీటబాసిన కమలాప్తుని రస్మిసోకి కమలిన భంగిన్' ౼ ఈ పద్య పాదాలలో గల అలంకారం

#13. మధురాంతకం రాజారాంగారి ఏ రచనకు రాష్ట్రసాహిత్య అకాడమీఅవార్డు లభించింది ?

#14. సమయస్ఫూర్తి పాఠంలో పాత్ర కానిది

#15. 'జ్ఞాపకాల బరువు' ౼ ఏ సమాసం ?

#16. 'కుందేలుకు మెరుపులాంటి ఆలోచనతోచింది' ౼ ఈ వాక్యంలో 'ఉపమేయం'

#17. 'తొలిపండుగ' పాఠంలో ఆనంద్ ఏమి తీసుకువచ్చాడు ?

#18. 6వ తరగతి పాఠ్య పుస్తకంలో రెండవ నిర్మాణాత్మక మూల్యాంకనం కోసం ఇవ్వబడిన ప్రాజెక్టు పని

#19. 'గురి' పాఠంలో విక్రమసేనుడు ఈ దేశపు రాజు

#20. 'నాయనా ! వర్ధిల్లు' ౼ ఈ వాక్యం ఒక

#21. గంగిరెద్దు ఆడే ప్రదేశాన్ని ఇలా పిలుస్తారు

#22. 'సీతారాములకు ఆనందం కలిగిoది' ౼ ఈ వాక్యం ఒక

#23. 'విద్యార్థి' ౼ విసంధి రూపం

#24. 'ద్విపము' అనగా

#25. 'ఎలమి' అనగా

#26. ప్రకృతి౼వికృతులకు సంబంధించి సరికానిది

#27. 'శుద్దాంతము' అనే పదానికి పర్యాయ పదాలు

#28. అహింసకున్న శక్తిని తెలియజేయడం ఈ కథ ప్రదానోద్దేశం

#29. 'సరస్వతీ మందిరం' ౼ ఏ సమాసo ?

#30. 'అది+ఎట్లు=అదియెట్లు' అక్కడ జరిగిన సంధికార్యం

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *