AP TET DSC 2021 TELUGU TEST౼ 63
Exam రాసే వారికి గమనిక :-
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. 'తిండి గింజలు' ౼ ఏ సమాసం ?
#2. 'మూడు చేపలు' కథలో సమయస్ఫూర్తి కలది
#3. 'మహిళా మణులు' ౼ ఏ సమాసం ?
#4. 'వెంటనే బావిలోని నీళ్ళన్ని తోడుకొని వెళ్లిపో' అని ఎవరు, ఎవరితో అన్నారు ?
#5. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షి
#6. భారత జాతీయ పుష్పం శాస్త్రీయ నామం
#7. 'ఋక్షము' అనగా
#8. 'భౌమ్యవాదం' అనగా
#9. భృగువారo' అనగా
#10. 'ఓదనం' అనగా
#11. 'వెన్నెల' ౼ విసంధి రూపం
#12. 'స్వేచ్ఛ' ౼ ఏ సంధి ?
#13. 'నట్టింట' ౼ ఏ సమాసం ?
#14. క్రింది వానిలో సంభావనా పూర్వపద కర్మధారయ సమాసపదం కానిది ?
#15. భారత రాజ్యాంగంలో ఏ విభాగం నందు పౌరుల బాధ్యతలు పేర్కొనబడినవి ?
#16. నూతన పాఠ్య పుస్తకాలలో పిల్లలకు ద్విత్వాక్షర, సంయుక్తాక్షరాలను ఈ తరగతిలో పరిచయం చేయడం జరిగింది
#17. 'చిట్టెలుక' ౼ ఏ సంధి ?
#18. క్రింది వానిలో విశేషణ పూర్వపద కర్మధారయ సమాస పదం కానిది
#19. 'బంతులాట' ౼ ఏ సమాసం ?
#20. తెలుగు నెలలలో 8వది
#21. శరదృతువుకు చెందిన మాసాలు
#22. సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించినపుడు మొదలయ్యే ఆయనo
#23. తెలుగు నక్షత్రాల వరుస క్రమంలో సరైనది
#24. తెలుగు సంవత్సరాల వరుస క్రమంలో సరైనది
#25. ప్రస్తుత తెలుగు సంవత్సరం
#26. 'అనుoగ' అనగా అర్ధం
#27. 'సంకెళ్లు లేని నేల సంతోష చంద్రశాల' ౼ ఏ అలంకారం ?
#28. గమినిక:- ఈ ప్రశ్నజతపరచండి అంశానికి చెందినది.ఎడమ వైపు-1234 కుడి వైపు-ఎబిసిడి. 1)మంచి బాలుడు 2)పరివర్తన 3)మంచి బహుమతి 4)పొడుపు౼విడుపు ఎ)పఠనాభిలాష బి)భాషాభిరుచి సి)సహానుభూతి డి)పిల్లల స్వభావం
#29. క్రింది వాటిలో 'సమానత్వం' ఇతివృత్తంనకు చెందిన పాఠం
#30. గమినిక:- ఈ ప్రశ్నజతపరచండి అంశానికి చెందినది.ఎడమ వైపు-1234 కుడి వైపు-ఎబిసిడి. 1)వెంకీ 2)ఆదిత్య 3)వియాన్ 4)రాఘవ ఎ)మంచి బహుమతి బి)సాయం సి)ముగ్గుల్లో సంక్రాంతి డి)పొడుపువిడుపు
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here